సుదీర్ బాబు హీరోగా నటించిన సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. సుధీర్ బాబు హీరోగా వచ్చిన భలే భలే మంచోరోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా...సుధీర్ బాబు మరో సినిమాని ఓకే చేయలేదు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ భాఘి అనే సినిమాలో నటించాడు. నెగిటివ్ రోల్ లో సుదీర్ నటనకు ఈ సినిమాలో మంచి పేరు వచ్చింది.
తాజాగా టాలీవుడ్ లో సుదీర్ ఓ కొత్త సినిమాని అంగీకరించిన విషయం తెలిసిందే. స్వతహాగా బ్యాట్మింటన్ క్రీడాకారుడు అయిన సుధీర్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ జీవితానికి సంబందించిన సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సుధీర్ బాబుకి విలన్ గా రాజశేఖర్ నటిస్తున్నాడని తెలుస్తుంది. యాంగ్రీ మెన్ గా రాజశేఖర్ హీరోగా ఒక వెలుగు వెలిగారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా మెప్పించడానికి రెఢీగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. అందులో భాగంగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ఈ సినిమా ద్వారా రాజశేఖర్ స్టార్ట్ చేయనున్నారేమో అని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
దిల్ రాజుకి షాక్ ఇచ్చిన అభిషేక్
తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జగన్
ఎన్టీఆర్ నటనకి ఫిదా అయిన పివి , పుల్లెల
జీవిత వ్యక్తిగత కార్యదర్శులపై కేసు నమోదు
గోపిచంద్ పాత్రలో సుధీర్ బాబు
Tagged with: sudheer babu pullela gopichandh rajashekhar praveen sattaru
ఆమె తో అన్నీషేర్ చేసుకుంటా-రామ్
అల్లు అర్జున్ కి జోడీగా దబాంగ్ హీరోయిన్
సమంత చేతిలోని ఆ బ్యాగు విలువ ఎంతో తెలుసా
మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన నాగార్జున
ప్రభాస్ 'సలార్' ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా స్టార్ యష్
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు
బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్‌కు క్రికెటర్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు
‘క్రాక్’ 5 రోజుల కలెక్షన్ రిపోర్ట్
మాస్టర్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్
మెగా ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు
రికార్డు స్థాయిలో రెడ్ మూవీ కలెక్షన్స్
వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్
పవన్-రానా సినిమాలో సముద్రఖని
మణికర్ణిక' సీక్వెల్ సినిమాకు భారీ బడ్జెట్
Read More From This Category