ఎంపీ సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ సుమ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి ఇటీవల మొక్కలు నాటి జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి, రాహుల్ సిప్లిగంజ్, ఓంకార్ లకు ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. ఆ ఛాలెంజ్ ని నటి మంచు లక్ష్మి స్వీకరించింది. తన ఇంటి ఆవరణలో మొక్క నాటి, దానితో సెల్ఫీ తీసుకుంది. ఇందులో తానూ భాగం అయ్యినందుకు హర్షం వ్యక్తం చేసింది. కాగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ స్వీకరించి తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలను నాటిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు వారంతా అభినందనలు తెలిపారు.
Please Share this article
Related:
అనుష్క సరసన మలయాళ నటుడు
జనతాలో తమన్నా ఐటెం
గ్యారేజ్ లో చేరిన మరో హీరో
జనతాపై ఎన్టీఆర్ స్పెషల్ కేర్
సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్న కళ్యాణ్ రామ్
Tagged with: santhosh kumar suma ntr krishna omkar rahul sipli ganj manchu laxmi
చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా లడీ లడీ హీరో రోహిత్
పవన్ అనసూయ తో రొమాన్స్ చేపిస్తాడట
ఇది మహాభారతం కాదు అంటున్న వర్మ
రామమందిర నిర్మాణానికి అక్షయ్ కుమార్ భారీగా విరాళం
క్రాక్ చూసి ఒంగోలు జ్ఞాపకాలను నెమరు వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి
నగ్నంగా జెన్నీఫర్ లోపెజ్, వీడియో వైరల్
జగపతిబాబు సినిమా పై అప్డేట్ వచ్చేసింది
ప్రాఫిట్ జోన్ లోకి రామ్ ‘రెడ్’, నాల్గవ రోజు కలెక్షన్ రిపోర్ట్
‘అల్లుడు అదుర్స్’ నాల్గవ రోజు కలెక్షన్ రిపోర్ట్
క్రాక్ 8వ రోజు కలెక్షన్ రిపోర్ట్
అనిల్ రావిపూడి తో రామ్ కామెడీ మూవీ
నమ్రతా ఫిలాసఫీ వెనుక కారణం ఏమిటో
విజయ్ దేవరకొండ మూవీకి టైటిల్ ఫిక్స్- లైగర్
ఎన్టీఆర్ వర్ధంతి నందమూరి హీరోల ట్వీట్స్
మోహన్ బాబు ఫ్యామిలీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు?
తాండవ్ వెబ్ సిరీస్పై కాషాయ మూకల దాడి, నిషేధించాలని డిమాండ్
Read More From This Category