#surya #jyothika
సూర్య ప్రకటనతో థియేటర్ల ఓనర్లు భగ్గుమన్నారు. సూర్య నటించిన సినిమాలను బాయ్ కాట్ చేస్తామని, థియేటర్లలో రిలీజ్ చేయనివ్వమని హెచ్చరించారు. అయితే సూర్య మాత్రం తాను అనునకున్నట్లే పోన్ మగళ్ వందాల్ సినిమాను ఓటిటి రిలీజ్ చేస్తానని ప్రకటించారు. తనకు 70 కోట్ల అప్పు ఉందని, సినిమాను విడుదల చేసుకోకుండా ఇంకేం చేయాలనీ ప్రశ్నించాడు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎవరైన అండగా ఉన్నారా? సినిమా హిట్ అయినప్పుడు ఓవర్ ఫ్లో కూడా ఎగొట్టే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నన్ను ప్రశ్నించడం కామెడీగా ఉంది. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలను ఇకపై ఓటిటిలోనే విడుదల చేస్తాను. అందుకు తగ్గట్టే బడ్జెట్ కూడా ఉంటుందని సూర్య కామెంట్ చేయడం సంచలనంగా మారింది.
Please Share this article
Related:
Tagged with: 70
రామమందిర నిర్మాణానికి అక్షయ్ కుమార్ భారీగా విరాళం
క్రాక్ చూసి ఒంగోలు జ్ఞాపకాలను నెమరు వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి
నగ్నంగా జెన్నీఫర్ లోపెజ్, వీడియో వైరల్
జగపతిబాబు సినిమా పై అప్డేట్ వచ్చేసింది
ప్రాఫిట్ జోన్ లోకి రామ్ ‘రెడ్’, నాల్గవ రోజు కలెక్షన్ రిపోర్ట్
‘అల్లుడు అదుర్స్’ నాల్గవ రోజు కలెక్షన్ రిపోర్ట్
క్రాక్ 8వ రోజు కలెక్షన్ రిపోర్ట్
అనిల్ రావిపూడి తో రామ్ కామెడీ మూవీ
నమ్రతా ఫిలాసఫీ వెనుక కారణం ఏమిటో
విజయ్ దేవరకొండ మూవీకి టైటిల్ ఫిక్స్- లైగర్
ఎన్టీఆర్ వర్ధంతి నందమూరి హీరోల ట్వీట్స్
మోహన్ బాబు ఫ్యామిలీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు?
తాండవ్ వెబ్ సిరీస్‌పై కాషాయ మూకల దాడి, నిషేధించాలని డిమాండ్
సీనియర్ నిర్మాత విదొరస్వామి రాజు కన్నుమూత
గోపిచంద్‌తో సాయి పల్లవి రొమాన్స్
డెనిమ్ మిడ్డీలో సమంత
Read More From This Category