త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా ఒక సినిమా రూపొందించబడుతుంది . ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ ని చిత్ర యూనిట్ పూర్తి చేసుకున్నారు