చాలా కాలంగా శృతి హాసన్ తెలుగు లో ఎలాంటి సినిమాకి సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం హిందీ లో మహేష్ మంజ్రేకర్ సినిమాలో శృతి హాసన్ నటిస్తుంది.