#Tollywoodheroines #Hotactress
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మల్లూవుడ్ శాండిల్ వుడ్ లో సత్తా చాటు తున్న మన హీరోయిన్ లలో ఎవరి హైట్ ఎంత ఎవరు ఏజ్ ఏంత అందాల ఆరబోత తో ఆకట్టు కున్న హాట్ బ్యూటీస్ లో అతి తక్కువ హైట్ ఎవరిది అందరి కంటే ఎక్కువ హైట్ ఎవరిది
సౌతిండియా ను దున్నేస్తూ ట్రెండింగ్ లో ఉన్న టాప్ హీరోయిన్ లలో ఎవరి హైట్ ఎంత ఎవరి ఏజ్ ఏంత సోషల్ మీడియా లో ట్రెండింగ్ హీరోయిన్స్ పై హైట్ ఏజీతో పాటు ఎవరి కెరీర్ ఎలా ఉందన్నది టకటకా ఈ ఆర్టికల్ లో చూసేద్దాం
నిత్యామీనన్ తెలుగు లోనే కాదు దక్షిణాది లోనే అత్యంత తక్కువ హైట్ ఉన్న హీరోయిన్ నిత్యా మీనన్ ఈమె హైట్ 4.8" ఫీట్ హైట్ తక్కువే కానీ అందం నటనలో మాత్రం నిత్యామీనన్ వన్నాఫ్ ద బెస్ట్ హీరోయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఎనిమిది న కర్ణాటక లోని బెంగుళూరు లో పుట్టింది. ఈ అందగత్తె ప్రస్తుతం నిత్యామేనన్ వయసు ముప్ఫై ఒక్క సంవత్సరాలు .హీరోయిన్ గా ఇంత వరకు ఆరు భాషల్లో యాభై ఐదు సినిమాల్ లో నటించింది
నివేదా థామస్ కేరళలో ని కన్నూరు లో పుట్టిన నివేదా థామస్ హైట్ 4.11" ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ . పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబరు రెండు న పుట్టింది ఈ పొట్టిపిల్ల చైల్డ్ ఆర్టిస్టు గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగింది తమిళ మలయాళ తెలుగు లో ఇంత వరకు ఇరవై ఏడు సినిమాల్ లో అవకాశా లు అందుకుంది.
అనుపమా పరమేశ్వరన్ మరో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హైట్ 5.2" (DOB-18 Feb 1996) .మలయాళ మూవీ ప్రేమమ్ తో రెండు వేల పదిహెడు లో పరిచయమైన అనుపమ కొద్దికాలం లోనే సౌతిండియా లో పాపులర్ హీరోయిన్ అయిపోయింది ఇంత వరకూ పధ్ధెనిమిది సినిమాల లో నటించిన ఈ అందగత్తె కు హైట్ తక్కువే కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎక్కువ.
కీర్తి సురేష్ మహానటి కీర్తి సురేష్ హైట్ ఎంతో తెలుసా జస్ట్ 5.4" తమిళనాడు లోని చెన్నై కి చెందిన కీర్తి సురేష్ పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబరు పదిహెడు న పుట్టింది, ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఏడేళ్లు తల్లి మాజీ హీరోయిన్ మేనక తండ్రి ప్రొడ్యూసర్ బాలనటి గా ప్రవేశించి పాతికేళ్లకే మహానటి అయిపోయిన కీర్తిసురేష్ చేతి నిండా సినిమా లతో బిజీగా ఉంది.
సన్నిలియోన్ అమెరికన్ అండ్ కెనెడియన్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హైట్ 5.4" పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే పదమూడు న కెనడ లో పుట్టిన సన్నిలియోన్ ఏజ్ ప్రస్తుతం ముప్పై ఎనిమిదేళ్ళు.
కైరా అద్వాని భరత్ అనే నేను వినయ విధేయత రామా సినిమా లతో తెలుగు ప్రేక్షకు లకు పరిచయమైన లస్ట్ స్టోరీస్ హాట్ బ్యూటీ కైరా అద్వానీ హైట్ 5.5" .మహారాష్ట్ర లోని ముంబయి కి చెందిన ఈ బ్యూటీ పంతొమ్మిది వందల తొంభై రెండు జులై ముప్పై ఒకటి న పుట్టింది ప్రస్తుతం ఇరవైఏడేళ్లు రెండు వేల పద్నా లుగు లో కెరీర్ మొదలు పెట్టిన రెండు వేల పధ్ధెనిమిది లో చేసిన లస్ట్ స్టోరీస్ తో కైరా అద్వానీ పేరు మార్మోగిపోయింది.
అను ఇమ్మానియేల్ యుఎస్ లో పుట్టి పెరిగిన మలయాళీ అందగత్తే అను ఇమ్మానియేల్ హైట్ కూడా 5.5 . పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది న పుట్టిన ఈ సుందరాంగి ఏజ్ ప్రజెంట్ ట్వంటీ టు ఇయర్స్ అను మొత్తం పది సినిమాల్లో నటిస్తే అందులో ఏడు తెలుగు సినిమాలే కావడం విశేషం సొంత భాష మలయాళం లో రెండు తమిళం లో ఒక సినిమా లో ఆమె హీరోయిన్ గా హీట్ పుట్టించింది
సమంత చైతన్య తో పాటు తెలుగు ప్రేక్ష కుల మనసు దోచుకున్న సమంత హైట్ 5.5" పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఏడు న చెన్నై లో పుట్టిన సమంతా కు ఇప్పుడు ముప్పై రెండు ఏళ్లంటే నమ్మడం కష్టమే పదేళ్ల క్రితం రెండు వేల పది లో గౌతమ్ మీనన్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఏమాయ చేసావే తో పరిచయమైన సమంత ఫస్ట్ పిక్చర్ తోనే టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది ఆ సినిమా తో రాత్రి కి రాత్రే స్టార్ డమ్ సొంతం చేసుకుంది సాధారణం గా హీరోయిన్ లకు పెళ్లయిన తరువాత క్రేజ్ ఫ్యాన్స్ ఆఫర్స్ తగ్గిపోతుంటాయి కానీ సమంత మాత్రం క్రేజ్ ఫ్యాన్సు సినిమాల్ లో అవకాశా లు ఏవీ తగ్గడంలేదు
కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆచార్య లో అవకాశం దక్కించు కున్న సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హైట్ 5.5" ఇప్పటికే ఆమె చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ లో హీరోయిన్ గా చేసింది చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో మగధీర గోవిందుడు అందరి వాడేలే నాయక్ సినిమాల్ లోనూ కాజలే హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ హీరోయిన్ గా అందాలు ఆరబోసింది మొత్తాని కి మెగా ఫ్యామిలీ లో రెండు తరాల హీరోలైన తండ్రీ కొడుకు లతో జత కడుతున్న కాజల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పంతొమ్మిది న పుట్టింది ఆమె ప్రస్తుత వయసు ముప్ఫై నాలుగేళ్ళే
ప్రణీతా సుభాష్ తెలుగు పోకిరీ కన్నడ రీమేక్ పోర్కి తో హీరోయిన్ గా పరిచయమైన ప్రణీత తరువాత తెలుగు వారికి బాగా దగ్గరయింది ఈ కన్నడ బ్యూటీ హైట్ 5.5" రెండు వేల పది లో కెరీర్ మొదలు పెట్టిన ప్రణీత సౌతిండియా లో ముప్పై సినిమా లకు పైగా హీరోయిన్ ఛాన్సు లు దక్కించుకు ని వరుస సక్సెస్ లు అందుకుంటోంది పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ పదిహెడు న బెంగుళూరు లో పుట్టిన ప్రణీత వయసు ప్రస్తుతం ఇరవైఏడేళ్లు
అంజలి ఆంధ్రా లో పుట్టి తమిళనాడు లో సినీ కెరీర్ ప్రారంభించిన మన గోదావరి జిల్లా అందం అంజలి తూర్పుగోదా వరి జిల్లా రాజోలు లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ పదహారు న పుట్టిన అంజలి స్కూల్ చదువు అంతా గోదావరి జిల్లా లోని తరువాత తమిళ ఇండస్ట్రీ లో సినీ కెరీర్ ప్రారంభించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న అంజలి హైట్ 5.5" ప్రస్తుత ఏజ్ ముప్పైనాలుగేళ్లు తమన్నా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హైట్ కూడా 5.5" ముంబయి లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటి న తమన్నా పుట్టింది అప్పుడే ముప్ఫై ఏళ్లు వచ్చేసిన తమన్నా కు వయసుతో పాటు అందం ఆకర్షణ కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి
ఇలియానా మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా వరుస విజయా లు అందుకుంటున్న ఇలియానా హైట్ కూడా 5.5" ఈ నల్ల కలువ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబరు ఒకటి న గోవాలో పుట్టింది ప్రస్తుతం ముప్పైమూడేళ్ళు రెండు వేల ఆరు లో దేవదాస్ సినిమా తో తెలుగు ప్రేక్షకు లకు చేరువైన బ్లాక్ బ్యూటీ ఇలియానా దక్షిణాది భాషలన్నింటి తో పాటు హిందీ లోనూ అవకాశా లు దక్కించు కుంటూ గత పద్నాలుగేళ్లు గా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలిగిపోతోంది
నయనతార సౌతిండియా హాటెస్ట్ యాక్ట్రెస్ హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్ నయనతార ఎత్తు కూడా ఐదడుగుల ఐదంగుళాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పధ్ధెనిమిది న బెంగుళూరు లో పుట్టిన నయనతార కు ప్రస్తుతం ముప్పయి అయిదేళ్లు టీవీ న్యూస్ రీడర్ మోడల్ హీరోయిన్ ప్రొడ్యూసర్ ఇలా తనని తాను నిరూపించుకుంటూనే సౌతిండియా లేడీ సూపర్ స్టార్ అయిపోయింది
సాయిపల్లవి రౌడీ బేబీ సాయిపల్లవి హైట్ కూడా 5.5" ఇంచెస్ భానుమతి సింగిల్ పీస్ అని చెప్పే ఈ ఎంబీబీఎస్ డాక్టరమ్మ కేవలం నలభై సెకండ్ల ఫేస్ క్రీమ్ యాడ్ లో నటిస్తే రెండు కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేస్తే సింపుల్ గా నో చెప్పేసింది డబ్బు కోసం అబద్ధాలు చెప్పే ప్రకటనల్లో నటించలేను అని తేల్చి చెప్పేసింది సాయిపల్లవి గత ఐదేళ్ లలో పదిహే ను సినిమాల్ లో అవకాశా లు దక్కించు కుంది తమిళనాడు లో పంతొమ్మిది వందల తొంభై రెండు మే తొమ్మిది న పుట్టిన ఈమె age ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్
రష్మిక మందన్న పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టు కనిపించి లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక మందన్న హైట్ ఫై ఫీట్ ఫైవ్ ఇంచెస్ కర్ణాటక లోని కొడగు జిల్లా లోని విరాజ్ పేట నే టౌన్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఐదు న పుట్టింది ఆమె ప్రస్తుత వయసు కేవలం ఇరవై మూడేళ్ళే కానీ ఇప్పటికే కన్నడ తెలుగు తమిళం లో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది లక్షలాది అభిమాను లను రోజూ కవ్విస్తోంది
హన్సికా మొత్వానీ చైల్డ్ ఆర్టిస్టు గా ప్రారంభించి హీరోయిన్ గా సౌత్ ఇండియా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న హన్సికా మొత్వానీ హైట్ ఫై ఫీట్ ఫైవ్ ఇంచెస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు తొమ్మిది న ముంబయి లో పుట్టిన హన్సిక ప్రస్తుత వయస్సు ఇరవై ఎనిమిదేళ్ల రెండు వేల ఏడు లో పదిహేనేళ్ల వయసులో దేశముదురు లో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ అవకాశం దక్కించు కుంది అప్పటి నుంచి ఇంత వరకు వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు హిందీ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో నలభై ఐదు సినిమా లో హీరోయిన్ గా హన్సిక కు ఛాన్స్ లు లభించాయి టీవీ షోలతో బిజీగా వుంది
శ్రీయా శరణ్ సీనియర్ ఆర్టిస్ట్ హీరోయిన్ శ్రియ హైట్ 5.6" పెళ్లయిన తనలో వాడీవేడీ తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ దూసుకుపోతోంది ఈ ఢిల్లీ బ్యూటీ శ్రియ కు పెళ్లయిన అవకాశాలూ గ్లామర్ ఏమాత్రం తగ్గడం లేదు వయసుతో పాటు అందం కూడా పెరుగు తోంది పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదకొండు న పుట్టిన శ్రియ కు ప్రస్తుతం ముప్పై ఏడు సంవత్సరాల
ఈషా రెబ్బా అచ్చ తెలుగందం ఐదు పాయింట్ ఆరు అడుగుల ఈషా రెబ్బా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఈషా అందాని కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ పంతొమ్మిది న పుట్టిన ఈమె ప్రస్తుత వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాల రెండు వేల పదమూడు లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈషా రెబ్బా తెలుగు తమిళ కన్నడ లో విజయా లు అందుకుంటోంది సరైన బ్రేక్ రావాలేగానీ నంబర్ వన్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయ్
నభా నటేష్ ఈస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ తో పోటీ పడి మరీ అందాలు ఆరబోసిన నభా నటేశ్ హైట్ పై పాయింట్ సిక్స్ కర్నాటక లోని శృంగేరి కి చెందిన ఈ బ్యూటీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసింది రెండు వేల పదిహెడు లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించడం కంటే ముందు బెంగుళూరు లోని ఇన్ఫోసిస్ కంపెనీ లో నభా నటేష్ రెండేళ్లు జాబ్ చేసింది కూడా తరువాత మోడలింగ్ చేస్తూ పాపులర్ కావడం తో మూవీలో ఛాన్స్ లు వస్తున్నాయి
రాశీ ఖన్నా ముద్దు గా బొద్దు గా ఉండే రాశీఖన్నా హై పై పాయింట్ సిక్స్ హర్యానా లోని గురుగ్రామ్ లోని పాలెం విహార్ వీరి సొంతూరు రాశీ ఖన్నా ఫ్యామిలీ ఢిల్లీ లో సెటిల్డ్ ఈ అందాల రాశి ఇంత వరకూ నాలుగు భాషల్లో దాదాపు ఇరవై ఆరు సినిమాల్ లో చేసింది నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై లో పుట్టిన రాశీఖన్నా కు ఇప్పుడు ఇరవై తొమ్మిదేళ్ళ
రెజీనా కెసాండ్రా తమిళ పొన్ను రెజీనా కెసాండ్రా హైట్ ఫై పాయింట్ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పదమూడు న చెన్నై లో పుట్టింది ఈ సుందరాంగి కి ప్రస్తుతం ఇరవై తొమ్మిదేళ్లు చైల్డ్ ఆర్టిస్టు గా కెరీర్ ప్రారంభించిన రెజీనా నాలుగు భాషల్లో ముప్పై ఏడు సినిమాల్ లో హీరోయిన్ గా అందాలు ఆరబోసింది పాత్ర డిమాండ్ చేయడం తో బికినీలకూ అడ్డుచెప్పలేదు
క్యాథరిన్ ట్రెసా దుబాయి లో సెటిలైన మలయాళీ దంపతు లకు పుట్టిన ఈ అందాల భామ కేథరిన్ త్రెస్సా హైట్ ఫై పాయింట్ సిక్స్ నల్లీ సిల్క్స్ చెన్నై సిల్క్స్ ఫాస్ట్రాక్ జోస్ కో జ్యూయలరీస్ డెక్కన్ క్రానికల్ సంస్థ లకు మోడల్ గా చేసింది రెండు వేల పది లో కన్నడ సినిమా శంకర్ ఐపీఎస్ తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది రెండు వేల పదమూడు లో బన్నీ తో ఇద్దరమ్మాయిల తో తెలుగువారికీ దగ్గరైంది గత పదేళ్ల లో తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఇరవై ఐదు వరకు సినిమాల్ లో హీరోయిన్ అవకాశా లు దక్కించు కుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ పది న పుట్టిన కేథరిన్ త్రెస్సా ప్రస్తుత వయసు ముప్పై ఏళ్లు
త్రిష పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నాలుగు న చెన్నై లో చెన్నై లో పుట్టిన త్రిషా క్రిష్ణన్ హైట్ పై పాయింట్ సిక్స్ ఏజ్ థర్టీ సెవెన్ రెండు వేల రెండు లో పంతొమ్మిదేళ్ల వయసులో సూర్య సినిమా లో హీరోయిన్ గా అవకాశం దక్కించు కుంది అంతే అప్పటి నుంచి ఏడాది కి ఐదారు సినిమాల్ లో నటిస్తూ ఇప్పటికీ బిజీగా వుంది ఈ సీనియర్ హాట్ బ్యూటీ రెండు వేల ఇరవై లో ఏకంగా ఏడు సినిమా లో త్రిష విడుద లకు సిద్ధం గా ఉన్నాయి
మెహ్రీన్ కౌర్ పిర్జాదా పంజాబీ పాప మెహ్రీన్ పిర్జాదా హైక్ ఐదు అడుగుల ఆరు అంగుళాల పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబరు ఐదు న పంజాబ్ లోని బటిండా లో పుట్టిన ఈ అందగత్తె కు ప్రస్తుతం ఇరవయ్యారేళ్ళు రెండు వేల పదహారు లో వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథతో తెలుగు తెరపై అందాల ఆరబోత మొదలుపెట్టింది వెన్నముద్దల జున్ను ముక్కల చూడగానే నోరూరుంచే మెహ్రీన్ కోసం పరితపించే వాళ్ల కు లెక్కే లేదు అందుకే కేవలం నాలుగేళ్ లలోనే నాలుగు భాషల్లో పదిహెడు సినిమాల్ లో గ్లామర్ షో చేసింది
శ్రుతి హాసన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఆరు న చెన్నై లో పుట్టిన శ్రుతీహాసన్ హైట్ 5.7" చైల్డ్ ఆర్టిస్టు గా కెరీర్ మొదలు పెట్టి రెండు వేల తొమ్మిది లో హిందీ మూవీ లక్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో అప్పటి నుంచి వరుస అవకాశా లు దక్కించు కుంటూ వస్తోంది
నిధి అగర్వాల్ అందాల నిధి నిధి అగర్వాల్ హైట్ ఫై పాయింట్ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు పదిహెడు న ఈ అందాల నిధి హైదరాబాదు లో పుట్టింది రెండు వేల పద్నా లుగు లో మిస్ దివా ఫైనలిస్టు గా టైటిల్ గెలుచు కుంది రెండు వేల పదిహెడు లో టైగర్ ష్రాఫ్ పక్కన మున్నా మైఖేల్ మూవీలో తొలి చాన్స్ హీరోయిన్ గా దక్కించు కుంది తరువాత తమిళ కన్నడ హిందీ తెలుగు లో నటిస్తూ వస్తోంది అందాల ఆరబోత కు ఎలాంటి మొహమాటాలు ఉండవు పాత్ర డిమాండ్ చేయాలే కానీ దేనికైనా రెడీ అంటోంది ఈస్మార్ట్ శంకర్ లో ఈ అందాల నిధి ని చూసి రాంగోపాల్ వర్మే ఫిదా అయిపోయాడు తనకు నిద్రలేకుండా చేస్తోంది అని తాను రంగీలా టూ ను నిధి తోనే తీస్తా నని ఆమె ఫ్యాన్స్ కు మాటిచ్చేశారు కూడా
నివేదా పేతురాజ్ అలా వైకుంఠపురం లో అల్లు అర్జున్ తో సందడి చేసిన నివేదా పేతురాజ్ హైట్ ఫై పాయింట్ సెవెన్ తమిళనాడు లోని మధురై కి చెందిన ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ముప్పై న పుట్టింది ప్రస్తుత ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఈమె రెండు వేల పదిహెడు లో మిస్ ఇండియా యూఏఈ కిరీటం గెలుచు కుంది
పాయల్ రాజ్ పుత్ ఆరెక్స్ హండ్రెడ్ తో హిట్ పుట్టించిన పాయల్ రాజ్ పుత్ హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఐదు న పుట్టిన పాయల్ రాజపుత్ ప్రస్తుత వయస్సు ఇరవై తొమ్మిదేళ్లు తెలుగు పంజాబీ హిందీ సినిమా లు టీవీ షోలతో ఈ హాట్ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది
రకుల్ ప్రీత్ సింగ్ గత పదేళ్లు గా మూవీ లవర్స్ హృదయాలని ని కొల్లగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ హైట్ 5.8 " పంజాబీ కి చెందిన ఆర్మీ ఆఫీసర్స్ కుటుంబం లో పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ పది న ఢిల్లీ లో పుట్టింది ఈ బ్యూటీ ప్రస్తుతం ముప్పయ్యేళ్ళు రెండు వేల పదకొండు లో ఫెమీనా మిస్ ఇండియా లో ఫిఫ్త్ రన్నర్ గా నిలిచింది ఆ కాంటెస్ట్ లో ఫై టైటిల్స్ గెలుచు కుంది మిస్ పీపుల్స్ చాయిస్ మిస్ ఇండియా టైమ్స్ ప్యాంటలూన్స్ ఫెమీనా మిస్ ఫ్రెష్ ఫేస్ ఫెమీనా మిస్ టాలెంటడ్ ఫెమీనా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ఫెమీనా మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఇన్ని టైటిల్స్ గెలుచు కుంది కనుకే రకుల్ ప్రీత్ సింగ్ లో అక్కడా ఇక్కడా కాదు ఒళ్లంతా అందమే అంటారు ఆమె ఫ్యాన్స్
పూజా హెగ్డే బుట్టబొమ్మ పూజా హెగ్డే హైట్ 5.9", ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలేస్తున్న అందమైన హీరోయిన్ లలో హైట్ పరంగా చూస్తే పూజా టాప్ ప్లేస్ లో ఉంది పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ పదమూడు న పుట్టిన పూజాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాల పూజా హెగ్డే మిస్ యూనివర్స్ ఇండియా టూతౌజండ్ టెన్ కాంటెస్ట్ లో రన్నరప్ గా నిలిచింది తర్వాత మోడల్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా దక్షిణాది భాషలతో పాటు హిందీ లోనూ వరుస సక్సెస్ లు అందుకుంటోంది ఇటీవలే రేటు పెంచేసింది ఒక్కో సినిమా కు రెండు కోట్ లు డిమాండ్ చేస్తోంది
అనుష్క ప్రస్తుతం తెలుగు తెరపై హీరోయిన్ లుగా వెలుగుతున్న వారిలో అందరి కంటే హైట్ ఎక్కువ ఉన్న హీరోయిన్ జేజమ్మ అనుష్క అనుష్క హైట్ 5.10" నంబర్ వన్ హీరోయిన్ గానే కాదు హైట్ లోనూ తానే నెంబర్ వన్ అంతేకాదు పెద్ద వయసు హీరోయిన్ కూడా స్వీటీ ప్రస్తుతం అనుష్క వయసు ముప్పై తొమ్మిదేళ్లు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబరు ఏడు న కర్ణాటక లోని మంగళూరు లో పుట్టింది రెండు వేల ఐదు లో పూరీ జగన్నాథ్ నాగార్జున సూపర్ మూవీ తో పరిచయమైన స్వీటీ గత పదిహేనేళ్లు గా వరుస హిట్ లతో రాకెట్ లా దూసుకుపోతోంది
Please Share this article
Related:
Tagged with:
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
రానా 'అరణ్య' ట్రైలర్ చూసారా
రాజశేఖర్ తో 'జార్జిరెడ్డి' భామ
మొదలైన 'సావిత్రి w/o సత్యమూర్తి' షూటింగ్
పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ నుండి ‘సత్యమేవ జయతే’ పాట వచ్చేసింది
వైష్ణవ్ తేజ్ సినిమా పై ఆసక్తిని చూపించిన మామ పవన్ కళ్యాణ్
అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయిన బిగ్ బాస్ బ్యూటీ
అనురాగ్ కశ్యప్, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు
ఆచార్య శాటిలైట్ రైట్స్ కు రూ50 కోట్లు?
విరాట పర్వం డిజిటల్ రైట్స్ సోంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్
ముంబయిలో ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్
పుష్ఫ సినిమా పై క్లారిటి ఇచ్చిన అనసూయ
రౌౌడీ హీరోతో సినిమా చేయాలనేది నా కల - ఫరియా అబ్దుల్లా
‘జాతిరత్నాలు’ కోసం ప్రభాస్
Read More From This Category