ఒక మళయాళ రచయిత్రి ,కవయిత్రి తన జీవితం తెరిచినా పుస్తకమే అని చెప్పడానికి 1972-79 ప్రాంతంలో వెనుకాడలేదు . ఆమె రజస్వల అయ్యాక సమీప బందువు తన ఇంటికి వచ్చాక చేరువ అయి లైంగిక దాడి చేసాడు . అప్పుడు అసలు సెక్స్ అంటే ఏమిటో తెలియని వయసులో జరిగిపోయింది అని ఆమె ఒక మాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపింది . అలా చెప్పిన ఆమె దైర్యానికి ఒక్కసారి దేశమే ఉలిక్కిపడింది . అక్కణ్నుంచి ఆమె ఆ కధనాన్ని మరింత రంగరించారు . సీరియల్ గా వెలువడింది . ఒక్క మలయాళీ పాఠకులే కాదు అన్ని రాష్ట్రాల్లో ఆమె సీరియల్ ఆయా భాషల్లో వెలువడింది . అందులో కథనం ఏమిటి అంటే ఆ కవయిత్రి మైనార్టీ తీరక ముందే మామయ్యా వరుస వానితో తొలి అనుభవం పంచుకుంది . ఆ తర్వాత తెలిసి వచ్చాక వాడిని గట్టిగా నిలదీయాలనిపించలేదు . కాని అతడు చేసింది తప్పని ఆలస్యంగా తెలుసుకున్నాను లేకుంటే ఏమి చేసేదాన్నో . -వై యస్ ఆర్
Please Share this article
Related:
Tagged with: tolianubhavam1999841
ముగ్గురు భామలతో డిస్కో రాజా
పోర్న్ వీడియాల చూసేది మగాళ్లు అనుకుంటున్నారా?
అమ్మాయిలు ఆ విషయాలు అస్సలు చెప్పర??
మగవారు షేర్ చేసుకోకూడని విషయాలేంటి?
అప్పుడు శృంగార కోరికలు ఎక్కువగా కలుగుతాయట
కేవలం శృంగారానికి మాత్రమే కాదు
హింస తో శృంగారం ఇద్దరికీ నష్టమే
పక్కలో గురకెడితే చుక్కలు కనిపిస్తాయి
50 వచ్చాక ఆరిపోయే దీపాలే
చీరకట్టు కోరికలు పెంచుతుంది
ఆ పిన్నమ్మ రూటే వేరు
చూసి ఆనందించడంలో ఎక్కువ శాతం
చేతకాక భర్తలు భార్యను వేధిస్తారు
ఇష్టం లేని జంట మధ్య క్రయిమ్
స్టెరాయిడ్స్ తో సెక్స్ వెలగబెట్టరాదు
అపనమ్మకంతో కడదాకా నరకమే!
Read More From This Category