#Naandhi #AllariNaresh #DilRaju
టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నారు. అటువంటి సమయంలో నాంది అవకాశం అతడి చెంతకు చేరింది. ఎప్పుడు కామెడీగా చేసే నరేష్ ఈ సినిమాలో పక్కా సీరియస్ పాత్రలో కనిపించారు. ముఖంపై ఇసుమంత నవ్వు కూడా లేకుండా నరేష్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఎట్టకేలకు ఈ సినిమాతో నరేష్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. సినిమాకు రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో వచ్చింది. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నాంది సినిమాను హిందీలో రేమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారంట. ఈమేరకు వార్తలు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెగ వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాంది హింది రీమేక్ విషయంలో చర్చలు కూడా జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఈ రీమేక్ గురించి క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.
Please Share this article
Related:
Tagged with:
ఆటో డ్రైవర్ కవితకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని సమంత
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్
సమీరా రెడ్డి పిల్లలపై కరోనా ఎఫెక్ట్
జర్నలిస్ట్ గా మారిన శృతి హాసన్
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్
అనిల్ రావిపూడి తో రామ్
వైష్ణవ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి బిగ్ డీల్
మేకప్ మన్‌గా మారిన జగపతి బాబు
నితిన్ సినిమాలో హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ
నాని 'అంటే సుందరానికి' సినిమా పై అప్ డేట్ ఇచ్చిన నజ్రియా
లెజెండరీ దర్శకురాలు సుమిత్ర భవే మృతి
కరోనా ఎఫెక్ట్ చైతూ కొత్త సినిమా షూటింగ్ రద్దు
నటి సమీరా రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తగ్గేదే లే అంటున్న పుష్ప నిర్మాతలు
కరోనా కారణంగా ఆగిపోయిన సర్కారు వారి పాట
నాని `శ్యామ్ సింగరాయ్` కోసం కోల్‌కతా తలపించే భారీ సెట్
Read More From This Category