#NBK #Maheshbabu #Balakrishna బాలకృష్ణ హోస్టుగా మారి చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య తనదైన శైలిలో చేస్తున్న టాక్ షోకు ఆహా ఓటీటీలో మంచి రేటింగ్ వస్తోంది. దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ రికార్డు సృష్టించింది. ఐఎండీబీలో కూడా ఈ షో ఏకంగా 9.8 రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ షో తొలి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
తాజాగా ఈ ముగింపు ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ఆహా ప్రకటించింది. ఫిబ్రవరి నాలుగో తేదీన ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. గతంలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటీవల అబ్బాయి తారక్ హోస్టుగా చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో చివరి ఎపిసోడ్‌కు కూడా మహేష్‌బాబే ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇప్పుడు బాబాయ్ షోకు కూడా చివరి ఎపిసోడ్ మహేష్‌దే కావడం విశేషం. ఈ ఎపిసోడ్ కోసం నందమూరి అభిమానులతో పాటు సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోలో భాగంగా 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి.
Please Share this article
Related:
ఐతే 2.0 కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
రెమ్యునరేషన్ తగ్గించుకోలేదంటున్న తమన్నా
నేను లవ్ స్టోరీస్ తోనే కనిపిస్తాను -నాగ శౌర్య
న్యూఇయర్ వేడుకల్లో రాయ్ లక్ష్మి
వైజాగ్ లో షూటింగ్ జరుపుకోబోతున్న 'సింగం 3'
Tagged with:
కొత్త కారు కొన్న విశ్వక్ సేన్
నా పుట్టిన రోజు(may 31) కూడా బయటికి రాను- సూపర్ స్టార్ కృష్ణ
బాలకృష్ణతో ఆడిపాడనున్న – డింపుల్ హయతి
ఆఫర్లు వస్తున్నా వద్దంటున్న సమంత
దత్తత ఇష్యూ, హైదరాబాద్ కలెక్టర్‌ను కలిసిన కరాటే కల్యాణి
సెన్సార్ పూర్తి చేసుకున్న 'శేఖర్'
మేజర్' నుంచి గుండె ఆగి ఆగి అదురుతున్నది
బిగ్ ట్విస్ట్ కరాటే కళ్యాణి కిడ్నాప్!
అక్కినేని ఫ్యామిలీ ఫోటో వదినా మరిది మిస్సింగ్?
సర్కారు వారి పాట ‘మ మ మాస్’ సెలబ్రేషన్స్
ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి
31వ తేదీన మహేశ్ త్రివిక్రమ్ మూవీ లాంచ్?
ఈ ముగ్గురు హీరోలు ఫెయిల్యూర్ కి కారణం అదేనా దారుణమైన ట్రోలింగ్
ఆన్లైన్లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ
తెలంగాణ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో హీరోపై ప్రశ్న
శ్రీకాంత్‌రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి
Read More From This Category