#VaisshnavTej #PanjaVaisshnavTej #KrithiShetty
మెగా హీరో వైష్ణవ్ తేజ్, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా అన్నీ కలిపి భారీ అంచనాల నడుమ రిలీజైన ఉప్పెన సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మిడ్ హీరోస్ పరిధిలో ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్ తో రికార్డ్ తో మొదలైన ఈ సినిమా 2వ వారం వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.
ఏపీ – తెలంగాణలో ఉప్పెన 12 రోజుల టోటల్ షేర్ – 42.05 కోట్లు
ఉప్పెన 13వ రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్ -
13వ రోజు మొత్తం షేర్ – 50 లక్షలు
13 రోజుల్లో ఏపీ – తెలంగాణలో ఉప్పెన మొత్తం షేర్ – 42.55 కోట్లు
ఆంధ్ర తెలంగాణాలో 20 కోట్ల మార్క్ ని మూడు రోజుల్లోనే క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి ఫుల్ లాభాలు తెచ్చిపెట్టిన ఉప్పెన మొత్తం 13 రోజుల్లో 42 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసి డెబ్యూ హీరోల లిస్ట్ లో ఒక బెంచ్ మార్క్ రికార్డ్ ని నెలకొల్పింది.
Please Share this article
Related:
Tagged with:
ఆటో డ్రైవర్ కవితకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని సమంత
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్
సమీరా రెడ్డి పిల్లలపై కరోనా ఎఫెక్ట్
జర్నలిస్ట్ గా మారిన శృతి హాసన్
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్
అనిల్ రావిపూడి తో రామ్
వైష్ణవ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి బిగ్ డీల్
మేకప్ మన్‌గా మారిన జగపతి బాబు
నితిన్ సినిమాలో హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ
నాని 'అంటే సుందరానికి' సినిమా పై అప్ డేట్ ఇచ్చిన నజ్రియా
లెజెండరీ దర్శకురాలు సుమిత్ర భవే మృతి
కరోనా ఎఫెక్ట్ చైతూ కొత్త సినిమా షూటింగ్ రద్దు
నటి సమీరా రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తగ్గేదే లే అంటున్న పుష్ప నిర్మాతలు
కరోనా కారణంగా ఆగిపోయిన సర్కారు వారి పాట
నాని `శ్యామ్ సింగరాయ్` కోసం కోల్‌కతా తలపించే భారీ సెట్
Read More From This Category