#Uppena #BuchiBabu #NagaChaitanya
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ దగ్గర కొద్ది సంవత్సరాల నుండి శిష్యుడిగా పని చేస్తుూ ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా మారాడు. వైష్ఱవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరు కొత్త స్టార్స్‌తో ఉప్పెన చిత్రాన్ని వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర రికార్డుల ప్రభంజనం సృష్టించాడు.
బుచ్చిబాబు తర్వాతి రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్నాయని తెలుస్తుండగా, రెండో సినిమా హీరో అక్కినేని నాగ చైతన్య అని తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు కథ వినిపించడం మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయట. ఈ ఏడాదిలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నాగా చైతన్య థ్యాంక్యూ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. విక్రమ్ కుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
Please Share this article
Related:
Tagged with:
ఆటో డ్రైవర్ కవితకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని సమంత
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో చిత్రం పక్కా: ఫాల్కన్ క్రియేషన్స్
సమీరా రెడ్డి పిల్లలపై కరోనా ఎఫెక్ట్
జర్నలిస్ట్ గా మారిన శృతి హాసన్
‘బతుకు బస్టాండ్’ ఫస్ట్ గ్లింప్స్
అనిల్ రావిపూడి తో రామ్
వైష్ణవ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి బిగ్ డీల్
మేకప్ మన్‌గా మారిన జగపతి బాబు
నితిన్ సినిమాలో హీరోయిన్గా ‘ఉప్పెన’ బ్యూటీ
నాని 'అంటే సుందరానికి' సినిమా పై అప్ డేట్ ఇచ్చిన నజ్రియా
లెజెండరీ దర్శకురాలు సుమిత్ర భవే మృతి
కరోనా ఎఫెక్ట్ చైతూ కొత్త సినిమా షూటింగ్ రద్దు
నటి సమీరా రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తగ్గేదే లే అంటున్న పుష్ప నిర్మాతలు
కరోనా కారణంగా ఆగిపోయిన సర్కారు వారి పాట
నాని `శ్యామ్ సింగరాయ్` కోసం కోల్‌కతా తలపించే భారీ సెట్
Read More From This Category