తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూలవిరాట్ గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూ రంతో అలంకరిస్తారు. కారణమేమిటి? దీని వెనుక ఒక కథ ఉంది. స్వామి అలంకరణ కోసం పుష్ప నందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యులవారు తన శిష్యుడు అనంతాళ్వార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలు పంచుకుంది. ఆ సమయంలో ఆమె గర్భవతి. తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీనిని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోరాదని అనంతాళ్వార్ ఆ బాలుడిని కొడతాడు. అతడికి గడ్డంపైన దెబ్బ తగులుతుంది. బాలుడు అదృశ్యమైపోతాడు. తరువాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించు కుంటాడు. స్వామివారి గడ్డం నుంచి రక్తం కారడం చూసి, తాను కొట్టిన బాలుడు శ్రీహరేనని గ్రహించి, రక్తం కారకుండా పచ్చ కర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టే సాంప్రదాయం కొనసాగుతున్నది.
Please Share this article
Related:
శ్రీ వెంకటేశ్వర స్వామి గడ్డం కింద కర్పూరం ఎందుకు ?
Tagged with: venkateswaraswami252109
తొలిసారిగా రోబోటిక్ న్యూరోసర్జరీ
సైరా ఫంక్షన్ లో బాలయ్య హడావుడి
విజయ నిర్మల భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళి
జనసేనలోనే ఉంటా
స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక
తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అవినీతిని నిర్మూలించే ప్రయత్నం లో జగన్
జగన్ మొదటి క్యాబినెట్ డీటెయిల్స్
ర్యూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుష్మా స్వరాజ్
బాలయ్య కు విషెస్ తెలిపిన అల్లుడు
రేషన్ డీలర్స్ పై కొత్త నిర్ణయం తీసుకున్న జగన్
టీఆరెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్
చంద్రబాబు కు మరొక షాక్
స్పెషల్ స్టేటస్ పై స్పందించిన మోడీ
ఆస్ట్రేలియా పై విజయాన్ని సొంతం చేసుకున్న ఇండియా
' మీడియా ఐక్యత వర్థిల్లాలి జర్నలిస్టుల అంతా ఒక్కేట' - రవిప్రకాష్
Read More From This Category