పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి బోనికపూర్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ రీమేక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను పవన్ పోషిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకి లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటె తాజాగా లాయర్ సాబ్ టైటిల్ తో ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ పోస్టర్ రాలేదు కాబట్టి.... ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ కావొచ్చు. ఈ పోస్టర్ ను ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసి.. ఎప్పటి లాగే పవన్ పై వెటకారంగా పవన్ కళ్యాణ్ అనే నాయకుడు స్త్రీల హక్కుల కోసం వాదించే 'లాయర్ సాబ్' గా నటించడం ఏదైతే ఉందో.." అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్టర్ మరింతగా వైరల్ అయింది.
Please Share this article
Related:
అబ్బాయ్ కోసం బాబాయ్ ప్లానింగ్
పవన్ సినిమా మొదలైంది
ఎస్ జే సూర్య అందుకే సినిమాని వదులుకున్నాడా?
మెగా ఫాన్స్ మరుపురాని రోజు ఇది
మళ్ళీ డైలామాలో పవన్ సినిమా
Tagged with: pawan kalyan lawyer sab katti mahesh dil raju boni kapoor amitab bacchan pink
ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళిదే-రవితేజ
షాకిస్తున్న మనోజ్ న్యూ లుక్
అభిమాని బిడ్డ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సాయం
సుమ షోకు గెస్ట్‌గా రేణు దేశాయ్, ఫొటో వైరల్
రామ్ గోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ సినిమాలకి బ్రేక్
ఇటలీ వీధుల్లో ఫ్యాన్‌తో ప్రభాస్, వైరలవుతున్న ఫోటోలు
ఆ పార్టీలో చేరిన ఎన్టీఆర్ హీరోయిన్
త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమా
కరణ్ జోహర్ 'ధర్మ ప్రొడక్షన్' ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసిన NCB!
టాలీవుడ్ టాప్ అరేబియన్ గుర్రాలు హైట్ వెయిట్ ఏజ్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో టాప్10 అందగత్తెలు
70 కోట్ల అప్పు ఉంది-సూర్య
మోహన్ దాస్ టీజర్ చూశారా?
రష్మిక మందన్న లేటెస్ట్ హాట్ ఫోటోస్
Read More From This Category