#Ramcharan #Chiranjeevi #yasg #Shankar #kgf2 #RRR
హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాతో అదరగొట్టి ప్రస్తుతం సీక్వెల్ లో నటిస్తున్న యష్ తో కలిసి నటించాలని చరణ్ భావిస్తున్నారన్న ప్రచారం తెరపైకొచ్చింది. అలాగే చరణ్ -యష్ కాంబినేషన్ లో భారీ హిస్టారికల్ విజువల్ వండర్ ని తెరకెక్కించేందుకు రోబో శంకర్ ప్రయత్నిస్తున్నారని .. నాలుగేళ్ల సుదీర్ఘ కాలం తెరకెక్కే మూవీ ఇదని ప్రచారం సాగడం మరింత హీటెక్కించేస్తోంది. అయితే ఇది నిజమా? అన్నదానికి క్లారిటీ లేదు.
Please Share this article
Related:
Tagged with:
అన్న చెప్పిన టిప్ ను పాటించిన వైష్ణవ్ తేజ్
ఉప్పెన సినిమా యూనిట్ ను మెచ్చుకున్న బన్నీ
విజయ్ సరసన పూజా హెగ్డే
సముద్రఖని ‘ఆకాశవాణి’ టీజర్
రాధే శ్యామ్ లో ఎన్ని పాటలో తెలుసా ?
తేజాతో ప్రియా ప్రకాశ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
పవన్ - రానా సినిమా ఫొటో లీక్
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
Read More From This Category