టాలీవుడ్ ఆర్టిస్ట్‌కి హెల్త్ కండీషన్ సీరియస్

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. తెరపై కనిపించే నటీ, నటులకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ నిజ జీవితంలో వారి జీవితం వేరు. ఒకప్పుడు కమెడియన్, కామెడీ విలన్, విలన్ గ్యాంగ్ లో సహాయ పాత్రలు పోషించి మెప్పించిన టాలీవుడ్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు.

పెద్ద పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్న స్థాయి నటుడు తన బాడీ లాంగ్వేజ్, అమాయకపు హావభావాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. ఫిష్ వెంకట్ హెల్త్ ప్రస్తుతం సీరియస్‌గా ఉండటంతో, లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఫిష్ వెంకట్ ప్రస్తుతం రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫైనాన్షియల్ కండీషన్ కూడా సీరియస్‌గా ఉండటంతో వైద్య ఖర్చులు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు పెద్ద మనసు చేసుకొని సాయం చేయాలని వేడుకుంటున్నారు.

See also  Chiranjeevi's Heroine Joins Venkatesh in Anil Ravipudi's Upcoming Film

Related Posts

  • September 13, 2024
ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

Share this… Facebook Twitter Whatsapp Linkedin పూనమ్ కౌర్: తెలుగు ప్రేక్షకులకు అందాల…

  • September 13, 2024
భ‌లే ఉన్నాడే రివ్యూ

Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: భ‌లే ఉన్నాడేన‌టీన‌టులు: రాజ్‌త‌రుణ్‌, మ‌నీషా…

You Missed

సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

  • September 13, 2024
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

  • September 13, 2024
ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ

బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

  • September 13, 2024
బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

భ‌లే ఉన్నాడే రివ్యూ

  • September 13, 2024
భ‌లే ఉన్నాడే  రివ్యూ

Movie Review: Bhale Unnadu

  • September 13, 2024
Movie Review: Bhale Unnadu

Movie Review: Mathu Vadalara 2

  • September 13, 2024
Movie Review: Mathu Vadalara 2