|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రన్ టైమ్ షాక్.. ఆ కీలక సీన్లు తొలగింపు! సెన్సార్ పూర్తి

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సెన్సార్ పూర్తి చేసుకుంది. 3 గంటల 9 నిమిషాల నిడివితో వస్తున్న ఈ హారర్ కామెడీలో కీలకమైన రెండు సీన్లు తొలగించారు. UA 16+ సర్టిఫికెట్.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.