
బోల్డ్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ షోలో ధరించిన డ్రెస్‌తో వివాదంలో చిక్కుకుంది. ఆమె డ్రెస్‌లోని డిజైన్ వల్ల షో అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ విషయంపై ఆమె ఇచ్చిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Key Points
ఖుషీ ముఖర్జీ ధరించిన డ్రెస్ షోలో వివాదాస్పదంగా మారింది.
గాలి వల్ల డ్రెస్ సర్దుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది.
చెడ్డి వేసుకోలేదా అని ప్రశ్నించిన నెటిజన్లకు ఆమె సమాధానం ఇచ్చింది.
నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు.
ఖుషీ ముఖర్జీ షోలో వివాదం
బోల్డ్ బ్యూటీ ఖుషీ ముఖర్జీ షో చేయబోయి నవ్వులపాలైంది. తన శరీరంలోని స్పెషల్ పార్ట్ చూపించేందుకు ఓ అవుట్ ఫిట్ డిజైన్ చేయించుకుంది. ఫ్రంట్, బ్యాక్ కవర్ చేస్తూనే.. పక్కన మాత్రం ప్రైవేట్ పార్ట్ కనిపించేలా తాపత్రయపడింది. కానీ షో అట్టర్ ఫ్లాప్ అయింది. కారు దిగడంతోనే గాలి రావడంతో.. సర్దుకునేందుకే సరిపోయింది. వచ్చిన దారినే వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో వైరల్ కాగా.. చెడ్డి వేసుకున్నావా లేదా అని అడుగుతున్నారు జనాలు.
ఇక దీనిపై స్పందించిన ఆమె.. ‘చెడ్డి వేసుకున్నావా అంటున్నారు.. వేసుకోకుండా ఎవరైనా బయటకు వెళ్తారా.. అఫ్ కోర్స్ వేసుకున్నా.. కానీ నేను నా బాడీలోని ఓ పార్ట్ చూపించాలనుకున్నా. బై ద వే.. నేను అన్‌కంఫర్ట్‌గా కూడా ఫీల్ కాలేదు. గాలి వస్తే నా డ్రెస్ పట్టుకున్నా. అంతే’ అంటూ తనను తాను సమర్థించుకుంది. ఇక ఈ విషయంపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వాళ్ల వల్లే సొసైటీ పాడైపోతుందని తిట్టిపోస్తున్నారు. VIDEO
వైరల్ అయిన వీడియో
నెటిజన్ల విమర్శలు
ఖుషీ ముఖర్జీ వివాదాస్పద డ్రెస్‌పై నెటిజన్ల విమర్శలకు సమాధానం చెప్పడంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

