|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆరెంజ్ కలర్ చీరలో అప్సరసలా మెరిసిపోతున్న వెంకటేష్ భార్య.. మేడం సార్ మేడం అంతే అంటూ కామెంట్స్

Published: 05-07-2025, 12:49 AM
ఆరెంజ్ కలర్ చీరలో అప్సరసలా మెరిసిపోతున్న వెంకటేష్ భార్య.. మేడం సార్ మేడం అంతే అంటూ కామెంట్స్

నటి ఐశ్వర్య రాజేష్ తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆరెంజ్ శారీలో అప్సరసలా మెరిసిపోతున్న ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Key Points

1

ఐశ్వర్య రాజేష్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2

ఆరెంజ్ శారీలో అందంగా కనిపిస్తున్న ఆమె ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

4

‘మేడం సార్ మేడం అంతే’ అంటూ కామెంట్లు వస్తున్నాయి.

ఐశ్వర్య రాజేష్ వైరల్ ఫోటోలు

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది. అయితే ఈ మూవీలో ఈ చిన్నది వెంకటేష్‌కు భార్యగా నలుగురు పిల్లల తల్లిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలతో బిజీగా ఉంటోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుంది. అలాగే సింపుల్‌గా చేతికి ఒక్కో బ్యాంగిల్ వేసుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ మేడం సార్ మేడం అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి. Link

ఆరెంజ్ శారీలో అందం

నెటిజన్ల కామెంట్లు

ఐశ్వర్య రాజేష్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తున్నాయి. ఆమె అందం, స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.