|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘బకాసుర రెస్టారెంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

Published: 17-07-2025, 5:54 AM

ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం ఆగష్టు 8న విడుదల కానుంది. ఈ చిత్రంలో వైవా హర్ష, కృష్ణభగవాన్ తదితరులు నటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

ప్రవీణ్ నటించిన ‘బకాసుర రెస్టారెంట్’ ఆగస్టు 8న విడుదల.

2

హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.

4

రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది.

‘బకాసుర రెస్టారెంట్’ విడుదల తేదీ

కమెడియన్‌ ప్రవీణ్‌(Praveen) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’(Bakasura Restaurant). ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తుండగా.. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ఆగస్టు 8న ఈ మూవీ థియేటర్లలో రాబోతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. Link

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

సినిమా ప్రమోషన్ మరియు స్పందన

‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం ఆగష్టు 8న ప్రేక్షకుల ముందుకు రానున్నందున, ప్రేక్షకులు ఈ హంగర్ కామెడీ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్నారు. పోస్టర్ ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.