|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేస్తుంది.. ప్రోమో రిలీజ్.. ఈ సారి కూడా కింగ్ హయాంలోనే..

Published: 26-06-2025, 9:50 PM

తెలుగు బిగ్ బాస్ షో 9వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో, హోస్ట్ నాగార్జున ‘యుద్ధం, ప్రభంజనం’ అనే పదాలతో ఆకట్టుకున్నారు. ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో విడుదలైంది.

2

నాగార్జున మళ్ళీ హోస్ట్ గా కనిపించారు.

4

ఈ సీజన్ లో ఎవరు పాల్గొంటారో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో విడుదల

Bigg Boss 9 : తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 9 వ సీజన్ కు సిద్ధంగా ఉంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో విడుదల చేసారు. ఈ ప్రోమోలో కింగ్ నాగార్జునే కనిపించారు. ఇటీవల హోస్ట్ ని మారుస్తామని రూమర్స్ వచ్చినా మళ్ళీ నాగార్జుననే తీసుకున్నారు.

ఇక ఈ ప్రోమోలో నాగార్జున.. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అని చెప్తూ స్టైలిష్ గా కనిపించారు నాగ్. మరి ఈసారి బిగ్ బాస్ లో ఎవరెవరు ఆడతారో చూడాలి.

నాగార్జున మళ్ళీ హోస్ట్ గా

ఈ సారి రణరంగం

మీరు కూడా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో చూసేయండి..

బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో చూసిన తర్వాత, ఈ సీజన్ ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో అర్థమవుతుంది. కొత్త పోటీదారులు, కొత్త సవాళ్లు మనల్ని ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.