|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chandini Chowdary: తెగించిన హీరోయిన్..బోల్డ్ అందాల‌తో రెచ్చిపోయిందిగా!

Published: 11-11-2025, 10:10 PM
Chandini Chowdary: తెగించిన హీరోయిన్..బోల్డ్ అందాల‌తో రెచ్చిపోయిందిగా!

టాలీవుడ్ నటి చాందిని చౌదరి ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ధరించిన బోల్డ్ డ్రెస్, అందాల ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాందిని కొత్త లుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు.

Key Points

1

చాందిని చౌదరి 'కలర్ ఫోటో' తర్వాత పెద్ద హిట్టు కోసం ఎదురుచూస్తోంది.

2

ఆమె తాజా చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు' నవంబర్ 14న విడుదల కానుంది.

4

ఆమె కొత్త లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు, ఫోటోలు వైరల్ అయ్యాయి.

చాందిని చౌదరి సినీ ప్రయాణం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చాందిని చౌదరి ( Chandini Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాల్లో చిన్న గెస్ట్ పాత్ర చేసింది. ఇక ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో ఆమె సక్సెస్ హీరోయిన్ గా మారిపోయారు. మళ్లీ కలర్ ఫోటో ( Colour Photo ) తర్వాత చాందిని చౌదరికి పెద్ద హిట్టు పడలేదు. దీంతో సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. అటు పలు వెబ్ సిరీస్ లు కూడా చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా చేసిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు ( Santhana Prapthirasthu Movie). చాందిని చౌదరి, విక్రాంత్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చాందిని చౌదరి ధరించిన డ్రెస్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు బోల్డ్ గా కనిపించని చాందిని చౌదరి, ఈ డ్రెస్ ధ‌రించి అందాల‌ గేట్లు తెరిచేసింది. తన హాట్ అందాలను మొత్తం చూపించేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక చాందిని చౌదరి అందాలు చూసిన సినిమా ప్రియులు ఫిదా అయిపోతున్నారు. తెలుగమ్మాయి ఇలా మారిపోయింది ఏంటి ? అని షాక్ అవుతున్నారు.

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా వివరాలు

వైరల్ అయిన బోల్డ్ లుక్!

మొత్తంగా, చాందిని చౌదరి కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం తీసుకున్న బోల్డ్ స్టెప్, ఆమెను మళ్లీ వార్తల్లో నిలిపింది. ఈ బోల్డ్ లుక్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.