|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రీసెంట్‌గా 26ఏళ్ల అబ్బాయితో సెక్స్ చేశా.. అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్.. 49ఏళ్ల చార్లీజ్ థెరాన్ హాట్ కామెంట్స్..

Published: 03-07-2025, 7:15 AM
రీసెంట్‌గా 26ఏళ్ల అబ్బాయితో సెక్స్ చేశా.. అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్.. 49ఏళ్ల చార్లీజ్ థెరాన్ హాట్ కామెంట్స్..

ప్రముఖ హాలీవుడ్ నటి చార్లీజ్ థెరాన్ తన వ్యక్తిగత జీవితం, సంబంధాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. తాజాగా ఆమె 26 ఏళ్ల యువకుడితో కలిగిన అనుభవం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Key Points

1

49 ఏళ్ల హాలీవుడ్ నటి చార్లీజ్ థెరాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

2

రీసెంట్‌గా 26 ఏళ్ల యువకుడితో ఆమెకున్న వన్ నైట్ స్టాండ్ అనుభవం అద్భుతంగా ఉందని తెలిపింది.

4

మహిళలు తమ లైంగిక ఆనందాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించింది.

చార్లీజ్ థెరాన్ వ్యక్తిగత జీవితం

49 ఏళ్ల హాలీవుడ్ నటి చార్లీజ్ థెరాన్ రీసెంట్‌గా తన రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. కాల్ హర్ డాడీ పోడ్‌కాస్ట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. ఇంతకు ముందు షాన్ పెన్, స్టువర్ట్ టౌన్‌సెండ్, క్రెగ్ బియర్కో, స్టీఫన్ జెంకిన్స్ వంటి ప్రముఖులతో రిలేషన్‌లో ఉన్న ఆమె గత ఐదేళ్లుగగా ఒంటరిగా ఉంటుంది. శాటిస్‌ఫై లేని సంబంధాల కారణంగా మ్యారేజ్‌పై ఇంట్రెస్ట్ పోయిందని తెలిపింది.

అయితే రీసెంట్‌గా 26ఏళ్ల యువకుడితో వన్ నైట్ స్టాండ్ అనుభవం మాత్రం కిక్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అతనితో రొమాన్స్ అమేజింగ్‌గా అనిపించిందని.. 20ఏళ్ల వయసులో ఇలాంటివి చేసి ఉంటే బాగుండనిపించిందని నిర్మొహమాటంగా మాట్లాడింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, బిజినెస్‌తో బిజీగా ఉన్న ఆమె.. ఇందుకోసం టైమ్ కేటాయించకపోవడంపై నిరాశ వ్యక్తం చేసింది. మహిళలు లైంగిక సంబంధాలలో తమ ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలని.. బెడ్‌రూమ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉండాలని సూచించింది.

26 ఏళ్ల యువకుడితో అనుభవం

మహిళలకు సూచనలు

చివరగా, చార్లీజ్ థెరాన్ తన అనుభవాలను షేర్ చేయడం ద్వారా మహిళలకు స్వేచ్ఛ, లైంగిక ఆనందంపై అవగాహన పెంచడానికి ప్రయత్నించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.