
📌 Key Points
- చిరాయా సిరీస్‌లో భార్య అనుమతి లేకుండా భర్త లైంగిక దాడి సన్నివేశం!
- చిన్మయి శ్రీపాద సంచలన పోస్ట్: ‘పెళ్లంటే శరీరాన్ని గాయపరిచే లైసెన్స్ కాదు!’
- బలవంతపు సెక్స్ వల్ల కలిగే భయంకరమైన శారీరక నష్టాలను వివరించిన చిన్మయి.
- ఓటీటీలో ఈ సిరీస్‌పై భిన్నాభిప్రాయాలు.. చర్చనీయాంశంగా మారిటల్ రేప్ అంశం!
ఓటీటీలో ఒక సంచలన సిరీస్ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన పోస్ట్ పెట్టడంతో ఒక్కసారిగా ఇది వైరల్ అయింది. అసలు ఈ సిరీస్‌లో ఏముంది? చిన్మయి ఎందుకు అంతలా స్పందించారు.. చూద్దాం!
చిరాయా సిరీస్‌పై చిన్మయి ఆగ్రహం!
OTT: ఓటీటీలో ఇప్పుడో సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం చుట్టూ సాగే ఈ సిరీస్ గురించి డిస్కషన్స్ వైలర్ గా మారాయి. తాాజాగా ఈ విషయంలోనే చిన్మయి శ్రీపాద సంచలన పోస్ట్ పెట్టింది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ‘చిరాయా’ హాట్ టాపిక్ గా మారింది. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో పెళ్లయిన తర్వాత ఆ మగాడు.. తన భార్య అనుమతి లేకుండానే రాక్షసుడిలా మీద పడి శృంగారం చేస్తుంటాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన పోస్ట్ పెట్టింది.
మారిటల్ రేప్‌పై సంచలన వ్యాఖ్యలు!
‘‘చిరాయాలోని ఈ సీన్ తో తప్పు లేదని చెప్పే మగవాళ్లకు అమ్మాయి శరీరం గురించి కనీస అవగాహన లేదు. అంగీకారం, ప్రేరణ లేకుండా, లుబ్రికేషన్ వాడకుండా చేసే బలవంతపు సెక్స్ కారణంగా యోని చిరుగుతుంది. ప్రైవేట్ పార్ట్స్ లో తీవ్రమైన వాపు, భరించలేని నొప్పి, కణజాలం దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. పెళ్లంటే ఒకరి శరీరాన్ని గాయపరచడానికి ఇచ్చే లైసెన్స్ కాదు. నో అంటే నో’’ అని నేత్ర రాసుకొచ్చింది.
నెట్టింట వైరల్ అవుతున్న చిన్మయి పోస్ట్!
ఆ బాధను బయటకు చెప్పుకోలేక, చెప్పినా కూడా అందులో తప్పేం ఉందనే మాటలను భరించలేక ఆ అమ్మాయి నలిగిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది చిరాయా వెబ్ సిరీస్ లో చూడాల్సిందే.
చిన్మయి శ్రీపాద చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.


