|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కెమెరా ముందు.. సెట్‌లో అందరు చూస్తుండగానే.. హీరోయిన్‌ను యూరిన్ చేయమన్న డైరెక్టర్.. కట్ చేస్తే ఆమె చేసిన పనికి అందరూ షాక్.. (ఫుల్ డిటెయిల్స్)

Published: 03-06-2025, 6:02 AM

ఓ హీరోయిన్‌ను కెమెరా ముందు యూరిన్ చేయమని డైరెక్టర్ ఆదేశించిన సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ఘటన ‘షైతాన్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకుందాం.

Key Points

1

కెమెరా ముందు హీరోయిన్ యూరిన్ చేయాల్సి వచ్చింది.

2

డైరెక్టర్ కృష్ణదేవ్ యాజ్ఞిక్ ఈ సీన్‌ను డిజైన్ చేశాడు.

4

చివరికి సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఈ సీన్ చేయలేదు.

అసాధారణ డిమాండ్

సినిమాలో సీన్ రియలిస్టిక్‌గా అనిపించేందుకు డైరెక్టర్స్, యాక్టర్స్ కొన్ని ప్రయోగాలు చేయడం కామన్. పైగా ఇంతకు ముందు ఇండస్ట్రీలో చేయని ఎక్స్‌పరిమెంట్స్ చేస్తే బాగుంటుందని కొందరు ట్రై చేస్తారు కూడా. ఈ క్రమంలో ఓ కుర్ర హీరోయిన్ కెమెరా ముందు.. సెట్‌లో అందరు చూస్తుండగానే.. యూరిన్ చేసేందుకు ఒప్పుకుంది. సినిమా చరిత్రలో మిగిలిపోతానని కమిట్ అయింది. కానీ ఈ ప్రయోగం కాస్త చివరలో ఆగిపోయింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు? ఆమెకు చెప్పిన డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా ఏంటి? ఏం కథ? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హిందీ యాక్టర్ జాన్కీ బోడివాలా స్వయంగా తన ఎక్స్‌పీరియన్స్‌ను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. గుజరాతి హారర్ ఫిల్మ్ వశ్‌ను హిందీలో రీమేక్ చేద్దామనుకున్నారు డైరెక్టర్ కృష్ణదేవ్ యాజ్ఞిక్. షైతాన్ పేరుతో సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో జాన్కీని కలిసి ఈ విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆయన.. యూరిన్ చేసే సీన్ నిజంగా చేస్తే బాగుంటుందని, ఇలాంటి సినిమా చరిత్రలో జరగలేదని చెప్పాడు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఆమె ప్రయోగాలు చేస్తే బాగుంటుందని అనుకుని ఇందుకు కమిట్ అయిందట. కానీ ఈ మూవీ మధ్యలోనే ఆగిపోవడంతో ఆ సీన్ చేయలేకపోయామని తెలిపింది.

హీరోయిన్ ప్రతిస్పందన

సినిమా నిర్మాణం

చివరకు సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ఈ సీన్ చిత్రీకరణ జరగలేదు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.