|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కల్తీ వల్లే యువతలో క్యాన్సర్.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్

Published: 10-07-2026, 11:14 AM

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన రాబోయే సినిమా ‘ది ఇండియా స్టోరీ’ ప్రమోషన్లో ఆహార కల్తీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. యువతలో క్యాన్సర్ పెరగడానికి కల్తీ ఆహారమే కారణమని ఆమె వెల్లడించింది.

Key Points

1

కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్: ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ పెరుగుతోంది.

2

'ది ఇండియా స్టోరీ' సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల.

4

కాజల్ పుచ్చకాయ తినడం మానేశానని వెల్లడి.

కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరుమీదున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. త్వరలో ‘ది ఇండియా స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలను వెలికితీసే ప్రయత్నంగా తెరకెక్కుతోంది. రోజువారీ ఆహారంలోకి చేరుతున్న విషపూరిత రసాయనాలు, ముఖ్యంగా యువత ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం ప్రధాన అంశాలుగా రాబోతున్న ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కాజల్ ఆహారం కల్తిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ మేరకు కల్తీపై అవగాహన కల్పించే భాగంగానే మా ‘ది ఇండియా స్టోరీ’ రాబోతుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ రీసెర్చ్‌లో నేను చాలా షాకింగ్ విషయాలు తెలుసుకున్నా. అంతే కాదు ఇటీవల ఓ కేసు గురించి విని పుచ్చకాయ తినడం మానేశా’ అని చెప్పుకొచ్చింది.

‘ది ఇండియా స్టోరీ’ జులై 24న విడుదల

పుచ్చకాయ తినడం మానేసిన హీరోయిన్

కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ది ఇండియా స్టోరీ’ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ట్యూన్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.