|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kannappa Trailer : మంచు విష్ణు – ప్రభాస్ ‘కన్నప్ప’ ట్రైలర్ రిలీజ్.. అదిరిందిగా..

Published: 14-06-2025, 9:42 AM

మంచు విష్ణు నిర్మించిన ‘కన్నప్ప’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మరియు ఇతర ప్రముఖ నటులు నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.

Key Points

1

మంచు విష్ణు నిర్మాణంలో ‘కన్నప్ప’ సినిమా ట్రైలర్ విడుదల

2

ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్‌కాస్ట్

4

తిన్నడు నుండి కన్నప్పగా మారిన కథానాయకుని ప్రయాణం

‘కన్నప్ప’ ట్రైలర్ విడుదల

Kannappa Trailer : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని తన సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్లు, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ఈ సినిమా జూన్ 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

తాజాగా కన్నప్ప సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కన్నప్ప ట్రైలర్ చూసేయండి..

భారీ స్టార్‌కాస్ట్‌తో ‘కన్నప్ప’

ఇక ట్రైలర్ చూస్తుంటే.. చిన్నప్పుడు ఓ సంఘటనతో తిన్నడు దేవుడు లేడు అని ఫిక్స్ అవుతాడు. ఆ గూడెంలో పవర్ ఫుల్ వ్యక్తిగా ఎదుగుతాడు తిన్నడు. దేవుడ్ని నమ్మనందుకు తిన్నడిని గూడెం నుంచి దూరం చేయడంతో శివుడు రుద్రుడిని పంపడంతో తిన్నడు ఎలా శివభక్తుడిగా మారాడు, వాయులింగం కోసం ఎవరెవరు పోటీపడుతున్నారు, ఆ వాయులింగాన్ని తిన్నాడు కన్నప్పగా మారి ఎలా కాపాడుకున్నాడు అనే కథాంశం సినిమాలో ఉండబోతుందని తెలుస్తుంది.

జూన్ 27న పాన్ ఇండియా రిలీజ్

మొత్తంమీద, ‘కన్నప్ప’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. భారీ తారాగణం మరియు ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించే అవకాశాలున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.