|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీ రెమ్యూన‌రేష‌న్ పై ట్రోలింగ్‌..రూ.23 కోట్లు అవ‌స‌ర‌మా అంటూ ?

Published: 28-10-2025, 3:32 AM
కార్తీ రెమ్యూన‌రేష‌న్ పై ట్రోలింగ్‌..రూ.23 కోట్లు అవ‌స‌ర‌మా అంటూ ?

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో తమిళ హీరో కార్తీకి రూ.23 కోట్ల భారీ రెమ్యూనరేషన్ వార్త వైరల్ అవుతోంది. ఈ విషయంలో తెలుగు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో తక్కువ సంపాదన ఉన్న కార్తీకి ఇంత పెద్ద మొత్తం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Key Points

1

చిరంజీవి #MEGA158లో కార్తీకి రూ.23 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్త.

2

తమిళంలో కార్తీ సాధారణ రెమ్యూనరేషన్ రూ.14 కోట్లేనని అభిమానుల వాదన.

4

ధనుష్‌కు కూడా తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.

కార్తీ రెమ్యూనరేషన్ పై అభిమానుల ఆగ్రహం

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో త్వరలోనే సరికొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. MEGA 158 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభం కాకముందే, ఇందులో తమిళ్ హీరో కార్తీ స్పెషల్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. ఏకంగా 23 కోట్లు ఇచ్చి, సినిమాలోకి తీసుకుంటున్నారట.

ఈ న్యూస్ రెండు రోజుల నుంచి వైరల్ గా మారింది. అయితే కార్తీకి రూ. 23 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం పై తెలుగు అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో అతనికి రూ. 14 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వరు. కానీ మీరు తెలుగులోకి తీసుకువచ్చి, రూ.23 కోట్లు ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తున్నారు. ఇలా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి, టికెట్ల ధరలను పెంచి, మాపై భారం పెంచుతున్నారని తెలుగు నిర్మాతలపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇదే రోల్ తెలుగులో మరో హీరోకు ఇస్తే సరిపోతుంది కదా అంటూ నిలదీస్తున్నారు. అటు ధనుష్ కు కూడా తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు ఫాన్స్. క్లిక్

మెగాస్టార్ సినిమా కోసం భారీ డీల్

టికెట్ ధరలపై ప్రభావంపై చర్చ

కార్తీ రెమ్యూనరేషన్‌పై కొనసాగుతున్న ఈ చర్చ తెలుగు చిత్ర పరిశ్రమలో పారితోషికాలపై కొత్త డిబేట్‌కు దారితీసింది. అధిక ఖర్చులు ప్రేక్షకులపై భారం మోపుతున్నాయనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.