|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kiran Abbavaram: నిర్మాణ రంగంలోకి మరో యంగ్ హీరో.. సొంత బ్యానర్‌లో సినిమా అనౌన్స్‌మెంట్

Published: 08-07-2025, 11:42 AM
Kiran Abbavaram: నిర్మాణ రంగంలోకి మరో యంగ్ హీరో.. సొంత బ్యానర్‌లో సినిమా అనౌన్స్‌మెంట్

ప్రేక్షకులను మెప్పించే డిఫరెంట్ కథలతో సినిమా రంగంలో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం, తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘KA ప్రొడక్షన్స్’ పేరుతో తన సొంత బ్యానర్ ను ప్రారంభించిన విషయాన్ని ప్రకటించాడు.

Key Points

1

కిరణ్ అబ్బవరం తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.

2

KA ప్రొడక్షన్స్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్.

4

కొత్త ప్రతిభను పరిచయం చేయనున్నట్లు ప్రకటన.

కిరణ్ అబ్బవరం నిర్మాణ రంగ ప్రవేశం

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే.. తాజాగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈ హీరో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశాడు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘ప్రతి ప్రయాణం ఒక కలతో మొదలవుతుంది.. అది నిజం అయ్యే వరకు దానికి ఎవరూ నమ్మరు. నేను 7 సంవత్సరాల క్రితం అలాంటి ఒక కలతో.. చాలా వదులుకుని నా ప్రయాణాన్ని ప్రారంభించాను. షార్ట్ ఫిల్మ్‌ల నుండి ఫీచర్ ఫిల్మ్‌ల వరకు అండ్ ఇప్పుడు ‘KA ప్రొడక్షన్స్’ ద్వారా నా కలను కొద్దిపాటి నిజం చేయగలుగుతున్నాను. లైఫ్ అండ్ నా సపోర్ట్స్ కారణంగా నేను సాధించిన ఈ కలతో.. కొత్త ప్రతిభను మీ అందరికి పరిచయం చేయబోతున్నాను. జులై 10న ‘KA ప్రొడక్షన్స్’లో రాబోతున్న కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయబోతున్నాను. ఈ ప్రయాణంలో నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో.. కిరణ్ అబ్బవరం’ అని చెప్పుకొచ్చాడు. లింక్

KA ప్రొడక్షన్స్ ప్రారంభం

కొత్త ప్రాజెక్టు ప్రకటన

కిరణ్ అబ్బవరం తన కలను సాకారం చేసుకుంటూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. జులై 10న ప్రకటించబోయే కొత్త ప్రాజెక్టుతో అతని ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.