
📌 Key Points
- ‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది.
- రీసెంట్‌గా కృతి శెట్టి ఇన్‌స్టాలో చీరలో ఘాటు ఫోజులిచ్చింది.
- కుర్చీపై కూర్చొని చెస్ట్ పార్ట్ కనిపించేలా బోల్డ్ షో చేసింది.
- ఈ ఫోటోలపై ‘టాలెంట్ చూపిస్తున్నావా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాలో నిత్యం రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె చీరలో చేసిన బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘాటు పోజులపై నెటిజన్లు ‘టాలెంట్ చూపిస్తున్నావా?’ అంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
‘ఉప్పెన’ తర్వాత కృతి శెట్టి కెరీర్
‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినా ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.
ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్న ఈ చిన్నది.. రీసెంట్‌గా స్టార్ హీరో కార్తి(Karthi) నటించిన ‘అన్నగారు వస్తారు’(annagaru Vastharu) మూవీతో మన ముందుకు వచ్చింది. నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
చీరలో కృతి శెట్టి బోల్డ్ ఫోటోలు వైరల్
ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్, ట్రెడిషనల్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టా(Instagram) అకౌంట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో చీర కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుని కొంచెం ఘాటు పోజులిచ్చింది. అంతేకాకుండా చెస్ట్ పార్ట్ కనిపించేలా బోల్డ్ షో చేసింది. కుర్చీపై కూర్చోని వయ్యారాలు వలక బోసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు టాలెంట్ చూపిస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నెటిజన్ల నుండి ఆసక్తికర కామెంట్లు
బికినీలో రెచ్చిపోయిన సురేఖ, సుప్రీత !
కృతి శెట్టి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. ఆమె బోల్డ్ అవతార్‌పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్ల కామెంట్లు ఆమెపై నిరంతరం చర్చను రేకెత్తిస్తున్నాయి.


