|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘తమ్ముడు సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాను.’ నటి లయ సంచలన కామెంట్స్

Published: 26-06-2025, 12:14 AM
‘తమ్ముడు సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాను.’ నటి లయ సంచలన కామెంట్స్

నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఈ సినిమాలో లయ కీలక పాత్ర పోషించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె సినిమా షూటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Key Points

1

నితిన్ 'తమ్ముడు' సినిమాలో లయ కీలక పాత్ర పోషించింది.

2

సినిమాలో లయ నితిన్ కి అక్కగా నటించింది.

4

'తమ్ముడు' సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తినట్లు లయ వెల్లడించింది.

లయ ‘తమ్ముడు’ సినిమా గురించి

టాలీవుడ్ హీరో నితిన్ త్వరలో తమ్ముడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే పనిలో పడ్డాడు. టాలీవుడ్ హీరో నితిన్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎలాగైనా హిట్ టాక్ సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక విడుదలకు ముందే ఈ చిత్ర మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ కూడా విడుదల అయి.. నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా జూలై 4న థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు చిత్రం కోసం మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇక తమ్ముడు సినిమాలో టాలీవుడ్ నటి లయ కూడా కీలక పాత్రలో భాగమైన విషయం తెలిసిందే. ఇందులో ఈ నటి నితిన్ కు అక్క పాత్రలో నటించింది. ఈ సినిమాలో లయ, నితిన్ మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం ప్రధానంగా చూపించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లయ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చింది. ‘‘‘తమ్ముడు సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాను’’. అంటూ నటి లయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లయ సుమారు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో వెండితెరకి రీఎంట్రీ ఇస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరుగుతోంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నితిన్, లయ మధ్య అనుబంధం

లయ సినీ రీఎంట్రీ

లయ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల కానున్న నేపథ్యంలో ఈ వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.