|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Meenakshi Chowdhury: ఎవ్రీ పిక్ ఒక డైమండ్.. యంగ్ బ్యూటీ గ్లామర్‌కు నెటిజన్లు ఫిదా

Published: 10-07-2025, 10:58 AM
Meenakshi Chowdhury: ఎవ్రీ పిక్ ఒక డైమండ్.. యంగ్ బ్యూటీ గ్లామర్‌కు నెటిజన్లు ఫిదా

2021లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి, తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హిట్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో విజయాలు సాధించింది.

Key Points

1

మీనాక్షి చౌదరి తన సినిమా కెరీర్‌తో సూపర్ హిట్స్ అందుకుంటుంది.

2

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది.

4

తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీనాక్షి చౌదరి సినిమా ప్రస్థానం

2021లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ చౌదరి. తెలుగు తెరకు పరిచయమైన అతి తక్కువ కాలంలోనే యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుంది. ఆ తర్వాత ‘హిట్: ది సెకండ్ కేస్’తో ఫామ్‌లోకి వచ్చి.. ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి మూవీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న మీనాక్షి చేతులో.. చిరంజీవి ‘విశ్వంభర’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకారాజు’ సినిమాలతో పాటు పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు ట్రెండీ ట్రెండీ డ్రెస్సులతో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అలాగే తన గ్లామర్ షోతో యూత్‌ను మరింత ఎట్రాక్ట్ చేస్తుంది ఈ యంగ్ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా మీనాక్షి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘ఎవ్రీ పిక్ ఒక డైమండ్.. ఏమి అందంరా సామి’ అంటూ కామెంట్స్ చేస్తూ లవ్ సింబల్స్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. Link

సోషల్ మీడియాలో మీనాక్షి

వైరల్ అవుతున్న ఫోటోలు

చివరగా, మీనాక్షి చౌదరి తన అద్భుతమైన నటన మరియు అందంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆమె భవిష్యత్తు సినిమాలకు మంచి స్పందన వస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.