|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆస్కార్స్ రికార్డ్స్ బ్రేక్: 98వ అకాడమీ అవార్డుల ఈవెంట్.. విన్నర్స్ వీరే!!

Published: 15-03-2026, 10:35 PM
  • ఉత్తమ సహాయ నటుడిగా షాన్ పెన్.. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీతో ఆస్కార్ గెలుపు!
  • అమీ మాడిగన్ ఉత్తమ సహాయ నటిగా అవార్డు.. ‘వెపన్స్’ మూవీలో అద్భుత నటనకు గుర్తింపు!
  • ‘ఫ్రాంక్ స్టీన్’ చిత్రానికి గాను ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అవార్డును గెలుచుకున్న మైక్ హిల్, జోర్డాన్, క్లియోనా!
  • ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా ‘ది గర్ల్ వూ క్రైడ్ పర్ల్స్’ చిత్రం ఎంపిక.. సంచలనం!

ప్రపంచ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్స్ 2026 వేడుక ఎట్టకేలకు జరిగింది. ఈ వేడుకలో ఎవరికి అవార్డులు వచ్చాయో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

ఉత్తమ నటీనటులు వీరే!

Oscars 2026: ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ప్రపంచ సినిమాకు పట్టం కట్టే ఆస్కార్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. 98వ అకాడమీ అవార్డుల్లో విన్నర్స్ ఎవరో ఓ లుక్కేయండి.

ప్రపంచంలో సినిమా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ ను అందుకోవాలని కల కంటారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ మళ్లీ వచ్చేసింది. ఆస్కార్స్ 2026 ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. 98వ అకాడమీ అవార్డుల విన్నర్స్ ఎవరూ అనేది ఉత్కంఠగా మారింది.

ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : మైక్ హిల్, జోర్డాన్, క్లియోనా (ఫ్రాంక్ స్టీన్)

షాకింగ్.. ఈ చిత్రాలకి అవార్డులా?

ఉత్తమ క్యాస్టూమ్ : డిజూన్ కేట్ హాలే (ఫ్రాంక్ స్టీన్)

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ది గర్ల్ వూ క్రైడ్ పర్ల్స్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : కె పాప్ డిమాన్ హంటర్స్

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్ చేంజింగ్ సలైవా

తిమోతీ చలామెట్ – మార్టి సుప్రీం

ఆస్కార్స్ లో మన టాలీవుడ్?

లియోనార్డో డికాప్రియో – వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అదర్

మైఖేల్ బి జోర్డాన్ – సిన్నర్స్

వాగ్నర్ మౌరా – ది సీక్రెట్ ఏజెంట్

రోజ్ బైర్న్ – ఇఫ్ ఐ హావ్ లెగ్స్ ఐ హాడ్ కిక్ యు

రెనేట్ రీన్స్వ్ – సెంటిమెంటల్ వాల్యూ

ఆస్కార్స్ సందడి ముగిసింది. విజేతల వివరాలు చూశారుగా. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకోసం అందిస్తూ ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.