|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లో క్రేజీ మూవీస్.. ఏంటంటే?

Published: 07-09-2025, 10:12 PM
OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లో క్రేజీ మూవీస్.. ఏంటంటే?

ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే, ఓటీటీలోనూ కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రజినీకాంత్ ‘కూలీ’, ‘సు ఫ్రమ్ సో’ లాంటి చిత్రాలు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

Key Points

1

ఈ వారం ఓటీటీలో రజినీకాంత్ 'కూలీ', 'సు ఫ్రమ్ సో' చిత్రాలు విడుదలవుతున్నాయి.

2

బాలీవుడ్ హిట్ 'సయారా' కూడా ఓటీటీలో విడుదల కానుంది.

4

అనేక ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ సిరీస్‌లు మరియు సినిమాలు కూడా ఈ వారం ఓటీటీలో ప్రసారం కానున్నాయి.

ఈ వారం ఓటీటీలో వచ్చే హైలైట్ మూవీస్

మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి తేజ్ సజ్జా ‘మిరాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కంధపురి’ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండింటిపైన కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి. అలానే ఓటీటీల్లోనూ తక్కువ మూవీస్ వస్తున్నప్పటికీ వాటిలో కొన్ని చూడదగ్గ హిట్ చిత్రాలు ఉండటం విశేషం.

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ ‘కూలీ’, హిట్ బొమ్మ ‘సు ఫ్రమ్ సో’ ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘సయారా’ కూడా ఇదే వారం రాబోతుందని సమాచారం. ఈ మూడు కచ్చితంగా చూడదగ్గ మూవీస్. అలానే బకాసుర రెస్టారెంట్, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలతో పాటు డు యూ వాన్నా పార్ట్‌నర్, రాంబో ఇన్ లవ్ తదితర సిరీస్‌లు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 8 నుంచి 14 వరకు)

హెల్లువా బాస్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 10

ద గర్ల్‌ఫ్రెండ్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 10

వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ సినిమా) – సెప్టెంబరు 10

కూలీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 11

తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాలు

డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 12

ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) – సెప్టెంబరు 12

ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12

జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 12

డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 08

సయారా (హిందీ సినిమా) – సెప‍్టెంబరు 12 (రూమర్ డేట్)

సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 09

ఏ ఓటీటీలో ఏ సినిమా?

ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 09

రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 12

మీషా (మలయాళ సినిమా) – సెప్టెంబరు 12

బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) – సెప్టెంబరు 12

డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 12

ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12

మొత్తం మీద, ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పుష్కలంగా ఉంది. వివిధ భాషల సినిమాలు, సిరీస్‌లతో ఈ వారం ఓటీటీ అద్భుతంగా ఉండబోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.