|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Releases This Week: థియేటర్లలో ఆ మూవీస్.. మరి ఓటీటీల్లో?

Updated: 12-11-2025, 12:10 AM
OTT Releases This Week: థియేటర్లలో ఆ మూవీస్.. మరి ఓటీటీల్లో?

ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. బాహుబలి రీ-రిలీజ్, మాస్ జాతర వంటి చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా, ఓటీటీల్లో పలు స్ట్రెయిట్, డబ్బింగ్, తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు ప్రేక్షకులకు మంచి వినోదం అందనుంది.

Key Points

1

ఈ వారం థియేటర్లలో బాహుబలి రీ-రిలీజ్, మాస్ జాతర చిత్రాలు రాబోతున్నాయి.

2

ఓటీటీల్లో పలు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

4

అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు ఓటీటీల్లో కొత్త సినిమాలు అందుబాటులో ఉంటాయి.

థియేటర్లలో సందడి చేసే చిత్రాలు

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ఆ‍ర్యన్, కర్మణ్యే వాధికరస్తే, ఆపరేషన్ పద్మ, ఎర్రచీర తదితర తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర చిత్రాలపైనే కాస్తోకూస్తో బజ్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ హిట్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పలు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉండటం విశేషం.

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. లోక, ఇడ్లీ కొట్టు సినిమాలతో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. వీటితో పాటు ఏయే ఓటీటీల్లోకి ఏ మూవీస్ రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)

ద అస్సెట్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 27

ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 29

బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 29

స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 29

ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 30

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు

ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 31

హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 29

హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 29

ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) – అక్టోబరు 31

ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 27

మెగా 2.0 (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 27

మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) – అక్టోబరు 29

లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబరు 31

తెలుగు ఓటీటీ రిలీజ్‌లు: ఏవి చూడాలి?

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) – అక్టోబరు 31

బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) – అక్టోబరు 31

మారిగళ్లు (కన్నడ సిరీస్) – అక్టోబరు 31

గణోసోత్రు (బెంగాలీ సిరీస్) – అక్టోబరు 31

బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) – అక్టోబరు 30

డౌన్ సిమిట్రీ రోడ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 29

మధురం జీవామృతబిందు (మలయాళ సినిమా) – అక్టోబరు 31

ఈ వారం థియేటర్లలో భారీ రీ-రిలీజ్‌లు, కొత్త సినిమాలతో పాటు ఓటీటీల్లోనూ పలు భాషల చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. వీకెండ్‌కు అద్భుతమైన వినోదం కోసం ఎంపిక చేసుకునేందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయని చెప్పొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.