
📌 Key Points
- ఫ్లిప్‌కార్ట్‌లో పోకో M8పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.
- ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.13,900 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
- ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది.
- పోకో M8 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టుతో 50MP రియర్ కెమెరా కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో M8 ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కలుపుకుని మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో M8పై భారీ ఆఫర్
Poco M8 Price : పోకో ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ.17,500 కన్నా ఎక్కువగా తగ్గింది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
Poco M8 Price : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి దిమ్మతిరిగే ఆఫర్. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో పోకో ఎం8 ఫోన్ లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. బ్యాంకు, కార్డు ఆఫర్లతో ఇంకా తక్కువకే కొనొచ్చు. ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
పోకో M8 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
పోకో M8 ఫ్లిప్‌కార్ట్ డీల్ : పోకో ఎం9 ఫోన్ అసలు ధర రూ. 18,999 ఉండగా కేవలం రూ. 17,999కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్ కార్డు, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ. 900 డిస్కౌంట్ పొందవచ్చు, అలాగే నెలకు రూ. 3వేల నుంచి ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 13,900 వరకు పొందవచ్చు.
Read Also : 7 Budget Phones : ఖతర్నాక్ ఫోన్లు భయ్యా.. 5000mAh భారీ బ్యాటరీతో 7 బడ్జెట్ ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు!
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత తగ్గింపు!
పోకో M8 స్పెసిఫికేషన్లు : పోకో M8 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్, 8GB ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ అందిస్తుంది. 5,520mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2తో వస్తుంది. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టుతో 50MP రియర్ కెమెరా కూడా వస్తుంది. ఫ్రంట్ సైడ్ 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో M8పై లభిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోండి.


