ఎమ్మెల్యేలు పాడికౌశిక్ రెడ్డి, అరికెపూడి సవాళ్లు, ప్రతిసవాళ్లతో హైదరాబాద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాడికౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన దాడితో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారందరినీ పోలీసులు కట్టడి చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అన్ని చోట్ల కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. మంత్రి హరీశ్ రావును కోకాపేటలో గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన గాంధీని అరెస్ట్ చేయకుండా తమ వాళ్లను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు తీరును తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Controversy Over Pawan Kalyan’s Children’s Religious Affiliation
Share this… Facebook Twitter Whatsapp Linkedin Pawan Kalyan’s Struggle to Uphold…
Read more