నగర పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో గణేశ్ లడ్డూ రికార్డు స్థాయి ధరను సాధించింది. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంపాటలో ఈ లడ్డూను రూ.1.87 కోట్లకు కమ్యూనిటీ సభ్యులు సొంతం చేసుకున్నారు. గతంలో కూడా ఇక్కడి లడ్డూ భారీ ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి రూ.1.26 కోట్లకు లడ్డూను దక్కించుకున్నారు.
దసరా నవరాత్రుల్లో మూడో రోజు పూజలో ఈ రంగు చీర అసలు మరచి పోకండి
Share this… Facebook Twitter Whatsapp Linkedin దసరా నవరాత్రి పూజలో అన్నపూర్ణ దేవి…
Read more