
📌 Key Points
- ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ వైరల్: పొట్టి గౌనులో థైస్ చూపిస్తూ కుర్రాళ్లకు హీటెక్కిస్తున్న బాలయ్య బ్యూటీ!
- బర్త్‌డే వేడుకల్లో ప్రగ్యా సందడి: స్నేహితులతో కలిసి కేక్ కటింగ్, ఫోటోలకు ఫోజులు!
- నెటిజన్ల కామెంట్స్ వైరల్: ప్రగ్యా అందానికి ఫిదా అవుతూ.. ‘హీట్ పెంచమాకు’ అంటూ కామెంట్స్!
- అఖండ తర్వాత ప్రగ్యా జైస్వాల్ క్రేజ్: సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో రచ్చ!
బాలయ్య సరసన అఖండ సినిమాలో నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో హీట్ పెంచుతోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పొట్టి గౌనులో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ట్రీట్
‘కంచె’(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక బాలయ్య(Balayya) సరసన ‘అఖండ’(Akhanda) సినిమాలో నటించి మంచి స్టార్ డమ్ అందుకుంది. అలా దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందికుంటున్నా భామ ప్రగ్య.. ప్రజెంట్ సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియా(Social Media)కే పరిమితమయింది.
అక్కడ నిత్యం ట్రెండీ, హాట్ వేర్ డ్రెస్సులతో హీట్ పెంచుతుంది. గ్లామర్‌గా కనిపిస్తూ వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ..‘పుట్టినరోజు ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆశీర్వదించబడినట్లు, కృతజ్ఞతతో కూడిన అనుభూతిని మరియు చాలా ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నాను. మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
బర్త్‌డే పార్టీలో స్నేహితులతో కలిసి సందడి
స్నేహితులు మరియు ప్రియమైనవారితో అత్యంత అద్భుతమైన, అందమైన మరియు ఆరోగ్యకరమైన పుట్టినరోజును గడిపాను.. ఇంతకంటే కృతజ్ఞతతో ఉండలేను’ అంటూ తన బర్త్‌డేకి విష్ చేసిన వారికి థ్యాక్స్ చెప్పింది. అలాగే పొట్టి గౌనులో థైస్ షో చేస్తూ కనిపించింది. కేక్ కటింగ్ ఫొటోతో పాటు ఫ్రెండ్స్‌తో తీసుకున్న పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హీట్ పెంచమాకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు
A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. తన అందం, గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


