|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Priyanka Jain: కాబోయే భర్తతో ప్రియాంక జైన్ వరలక్ష్మీ పూజ .. మీకసలు సిగ్గుందా?

Published: 03-08-2025, 6:16 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ప్రేక్షకులను అలరించిన ప్రియాంక జైన్, తన కాబోయే భర్తతో వరలక్ష్మీ పూజలో పాల్గొంది. ఈ పూజ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు అభినందించగా, మరికొందరు విమర్శలు చేశారు.

Key Points

1

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన కాబోయే భర్తతో వరలక్ష్మీ పూజ చేసింది.

2

వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4

ప్రియాంక జైన్ ఈ ఏడాది పెళ్లి చేసుకోనుంది.

ప్రియాంక జైన్ వరలక్ష్మీ పూజ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ – 7 లో అలరించిన బ్యూటీ ప్రియాంక జైన్ . తన ఆటతీరుతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఇటీవలే అమెరికాలో చిల్ ‌ అయిన ముద్దుగుమ్మ .. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోనుంది . తన ప్రియుడు శివకుమార్ ‌ ను పెళ్లాడనుంది . ఈ ఏడాది జూన్ ‌ లో ప్రియుడికి ప్రపోజల్ ‌ చేసిన విషయాన్ని పంచుకుంది . ప్రియుడి బర్త్ ‌ డే సందర్భంగా మోకాళ్లపై నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది .

అయితే త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ఈ జంట శ్రావణ మాస పూజలో పాల్గొన్నారు . వరలక్ష్మీ అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజలు చేశారు . కాబోయే భర్తతో కలిసి వరలక్ష్మీ వ్రతం పూజలు చేసింది బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ‌. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్ ‌ స్టాలో షేర్ చేసింది . ఈ పూజల్లో ప్రియాంక జైన్ ‌ మదర్ ‌ కూడా పాల్గొన్నారు . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి . ‍అయితే  ఇది చూసిన కొందరు నెటిజన్స్‌ బ్యూటీఫుల్ కపుల్‌ అంటూ కామెంట్స్ చేశారు. కానీ మరో నెటిజన్ మాత్రం పెళ్లి కాకుండానే ఇలా పూజలు చేయడానికి సిగ్గులేదా? అంటూ పోస్ట్‌ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్

నెటిజన్ల స్పందనలు

ప్రియాంక జైన్ మరియు ఆమె కాబోయే భర్త శ్రావణ మాసంలో వరలక్ష్మీ పూజ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వారి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.