|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎట్టకేలకు విజయ్ పై ఉన్న లవ్‌ను అఫీషియల్‌గా ప్రకటించేసిన రష్మిక.. హార్ట్ సింబల్ జోడిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Published: 20-06-2025, 5:00 AM
ఎట్టకేలకు విజయ్ పై ఉన్న లవ్‌ను అఫీషియల్‌గా ప్రకటించేసిన రష్మిక.. హార్ట్ సింబల్ జోడిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల రిలేషన్‌షిప్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రష్మిక ‘కుబేర’ సినిమాకు విజయ్ కి శుభాకాంక్షలు తెలిపే ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లోని హార్ట్ ఎమోజీ వారి సంబంధాన్ని మరింత బలపరుస్తోంది.

Key Points

1

రష్మిక మందన్న విజయ్ దేవరకొండ 'కుబేర' సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు.

2

ఆమె ట్వీట్‌లో హార్ట్ ఎమోజీని జోడించడం గమనార్హం.

4

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల రిలేషన్‌షిప్ గురించి వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి.

రష్మిక, విజయ్ ల రిలేషన్‌షిప్ రూమర్స్

టాలీవుడ్ రూమర్ జంట విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘గీత గోవిందం'(Geetha Govindam), ‘డియర్ కామ్రేడ్'(Dear Comrade) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించి, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ జంట, నిజ జీవితంలోనూ కలిసే ఉంటున్నారనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. అంతేకాదండోయ్ ఎన్నో సార్లు మీడియాకు చిక్కిన ఈ జంట రీసెంట్‌గా కూడా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక ప్రయాణిస్తున్న కారులోనే విజయ్ దేవరకొండ ముందు సీటులో కూర్చుని కనిపించిన సంగతి తెలిసిందే.

దీంతో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కన్ఫార్మ్ అయిపోయారు. ఈ క్రమంలో రష్మిక చేసిన ట్వీట్‌తో మరింతగా కన్ఫర్మ్ అయిపోయారు. తాజాగా విజయ్ దేవరకొండ ‘కుబేర’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుతూ పోస్టు పెట్టాడు. దీనికి రష్మిక తిరిగి రిప్లై ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ‘థాంక్యూ విజయ్ దేవరకొండ.. ఫింగర్ క్రాసెడ్’ అని హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హార్ట్ సింబల్‌తో అఫీషియల్‌గా లవ్‌ని కన్ఫర్మ్ చేసేశావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘కుబేర’ సినిమా రిలీజ్ తో ట్వీట్

హార్ట్ ఎమోజీ వైరల్

రష్మిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హార్ట్ ఎమోజీతో ఆమె విజయ్ పట్ల ఉన్న ప్రేమను అఫీషియల్ గా ప్రకటించిందని అభిమానులు భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.