|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RJ Mahvash: ఆర్జే మహ్‌వశ్‌ క్రికెట్ టీమ్.. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్!

Published: 01-08-2025, 12:17 PM
RJ Mahvash: ఆర్జే మహ్‌వశ్‌ క్రికెట్ టీమ్.. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్!

ప్రముఖ ఆర్జే మహ్‌వశ్ తాజాగా క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. CL T10 లీగ్ ఆక్షన్‌లో ఆమె ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్‌ను కొనుగోలు చేసి, తన టీమ్‌కు కెప్టెన్‌గా నియమించింది.

Key Points

1

ఆర్జే మహ్‌వశ్ క్రికెట్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.

2

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షాన్ మార్ష్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

4

చాహల్‌ను టీమ్‌లో చేర్చుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

మహ్‌వశ్ క్రికెట్ టీమ్‌ను ప్రారంభించింది

ప్రముఖ ఆర్జే మహ్ ‌ వశ్ ‌ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది . ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ ‌ చాహల్ ‌ తో సన్నిహితంగా కనిపించడమే . ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్ ‌ వశ్ ‌ పేరు మార్మోగిపోయింది . ఆ తర్వాత ఐపీఎల్ ‌ మ్యాచ్ ‌ ల్లోనూ పంజాబ్ ‌ కు మద్దతుగా మ్యాచ్ ‌ ల్లో సందడి చేసింది . దీంతో చాహల్ ‌ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి . ఇటీవల వీరిద్దరు లండన్ ‌ లో జంటగా కనిపించారు . ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్ ‌ లో ఉన్నట్లు అర్థమవుతోంది . అయితే తమపై వస్తున్న రూమర్స్ ‌ పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు .

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్ ‌ లు వీక్షించడమే కాదు .. ఏకంగా క్రికెట్ టీమ్ ‌ నే సొంతం చేసుకుంది . ఇవాళ జరిగిన సీఎల్ ‌ టీ 10 లీగ్ ‌ లో ఆక్షన్ ‌ లో తళుక్కున మెరిసిన మహ్ ‌ వశ్ ‌.. ఆస్ట్రేలియా క్రికెటర్ ‌ షాన్ మార్ష్ ‌ ను కొనుగోలు చేసింది . తన టీమ్ ‌ కు కెప్టెన్‌గా షాన్ ‌ మార్ష్ ‌ ను ఎంపిక చేసినట్లు తెలిపింది . ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది . ఆర్జే మహ్ ‌ వశ్ ‌ టీమ్ ‌ కెప్టెన్ ‌.. షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది . ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ ‌ ను కూడా మీ టీమ్ ‌ లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు .

షాన్ మార్ష్ కెప్టెన్‌గా నియామకం

సోషల్ మీడియాలో వైరల్

చివరగా, ఆర్జే మహ్‌వశ్ తన క్రికెట్ ప్రేమను చాటుకుంటూ, షాన్ మార్ష్ నాయకత్వంలో కొత్త టీమ్‌ను ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. నెటిజన్ల నుండి ఆమెకు మంచి స్పందన లభిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.