|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Robin Hood: థియేటర్లలో తుస్సు కానీ ఓటీటీలో ఊహించని రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న మూవీ..

Published: 15-05-2025, 11:43 PM
Robin Hood: థియేటర్లలో తుస్సు కానీ ఓటీటీలో ఊహించని రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న మూవీ..

నితిన్ మరియు శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు. కానీ, జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఈ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది.

Key Points

1

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు.

2

ఓటీటీలో మాత్రం అద్భుతమైన స్పందన లభిస్తోంది.

4

జీ5లో టాప్ ట్రెండింగ్ మూవీగా రాబిన్ హుడ్ దూసుకుపోతోంది.

థియేటర్ల వసూళ్లు

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయి ఓకే ఓకే అనిపించుకుంది. ఇక ఇందులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం మే 10 నుండి జీ5(ZEE5)లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే థియేటర్లలో ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను మాత్రం ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ‘రాబిన్‌హుడ్’ జీ5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ‘రాబిన్‌హుడ్’ 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో సరి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అలా ప్రెజెంట్ ఈ మూవీ యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోయింది.

ఓటీటీలో విజయం

రాబిన్ హుడ్ ప్రభావం

చివరిగా, రాబిన్ హుడ్ సినిమా ఓటీటీలో అనుకోని విజయాన్ని సొంతం చేసుకుని, 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.