|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Salakaar OTT: ఓటీటీకి మరో స్పై థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published: 29-07-2025, 10:14 AM
Salakaar OTT: ఓటీటీకి మరో స్పై థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్పై థ్రిల్లర్‌లకు మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు, ఫరూక్ కబీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలాకార్’ అనే మరో స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Key Points

1

జియో హాట్‌స్టార్‌లో ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్.

2

దేశ భద్రత కోసం పోరాడిన స్పై మాస్టర్ కథ.

4

మౌనీ రాయ్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో.

సలాకార్: కథానకం

ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ ‌ కంటెంట్ ‌ తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి . ‍ క్రైమ్ థ్రిల్లర్ ‌ తో పాటు క్రేజీ కంటెంట్ ‌ తో ఓటీటీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి . సరికొత్త జానర్లతో వస్తోన్న వెబ్ ‌ సిరీస్ ‌ లు ఆడియన్స్ ‌ ఆదరణ దక్కించుకుంటున్నాయి . ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది . స్పై జానర్ ‌ లో వస్తోన్న సలాకార్ ‌ అనే ఓటీటీలో సందడి చేయనుంది .

దేశ భద్రత కోసం ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన స్పై మాస్టర్‌ కథగా ఈ వెబ్ సిరీస్ ‌ ను ఫరూక్‌ కబీర్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు . రియల్ స్టోరీ ‍ ఆధారంగా వస్తోన్న ఈ సిరీస్ ‌ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది . ఆగస్టు 8 వ తేదీ నుంచి జియో హాట్ ‌ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది . ఈ సిరీస్ ‌ ట్రైలర్ ‌ విడుదల చేస్తూ .. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది . సలకార్ ‌ వెబ్ ‌ సిరీస్ ‌ ను హిందీతో పాట దక్షిణాది భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ వెబ్ సిరీస్ ‌ లో మౌనీ రాయ్, నవీన్‌ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించారు .

నటీనటులు మరియు దర్శకుడు

ప్రసార తేదీ మరియు వేదిక

మొత్తంమీద, సలాకార్ ఒక ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్ అని భావిస్తున్నారు. జియో హాట్‌స్టార్‌లో దీనిని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.