|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంతకు మరో ఆఫర్..ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

Published: 13-07-2025, 5:47 AM
సమంతకు మరో ఆఫర్..ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

టాలీవుడ్‌లో దశాబ్దం పాటు రాణిస్తున్న సమంతకు మరో పెద్ద ఆఫర్ వచ్చింది. 100 కోట్ల బడ్జెట్‌తో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

Key Points

1

సమంతకు 100 కోట్ల బడ్జెట్‌తో లేడీ ఓరియంటెడ్ సినిమా ఆఫర్.

2

యశోద సినిమా తరహాలో క్రైమ్ ఓరియంటెడ్ కథాంశం.

4

విడాకుల తర్వాత కూడా సమంత క్రేజ్‌కు ఏ మాత్రం తగ్గుదల లేదు.

బంపర్ ఆఫర్‌తో సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు హీరోయిన్ సమంత. అయితే ఈ మధ్యకాలంలో.. సినిమాలు పెద్దగా చేయని హీరోయిన్ సమంతకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు చెబుతున్నారు. హీరోయిన్ సమంతకు లేడీ ఓరియంటెడ్ ఆఫర్ వచ్చిందట.

లేడీ ఓరియంటెడ్ సినిమా

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ దర్శకుడు… హీరోయిన్ సమంతతో ఈ లేడి ఓరియంటెడ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 కోట్లతో.. ఈ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా మొత్తం క్రైమ్ ఓరియంటెడ్ అని సమాచారం అందుతుంది. యశోద సినిమా తరహాలోనే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. దీంతో వెంటనే సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

100 కోట్ల బడ్జెట్

ఇది ఇలా ఉండగా.. నాగచైతన్య కి విడాకులు ఇచ్చిన తర్వాత కూడా… హీరోయిన్ సమంత క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. సమంతకు మరింత ఫ్యాన్స్ పెరిగిపోయారు తప్ప తగ్గలేదు. అక్కినేని ఫ్యామిలీ విషయంలో.. హీరోయిన్ సమంతనే నలిగిపోయిందని.. ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఇటీవల హీరోయిన్ సమంత శుభం సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో సమంత కూడా కనిపించారు.

చివరగా, సమంతకు వచ్చిన ఈ భారీ ఆఫర్‌తో ఆమె అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.