|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రాక్టీస్ చేస్తున్నానంటూ గన్ పట్టుకొని ఆ పని చేస్తున్న సమంత.. షాకింగ్ పోస్ట్ వైరల్

Published: 10-06-2025, 11:43 PM

ప్రముఖ నటి సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె గన్ పట్టుకొని షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Key Points

1

సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో గన్‌తో వీడియో పోస్ట్ చేసింది.

2

టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రాక్టీస్ చేస్తున్నానని ఆమె పేర్కొంది.

4

నెటిజన్లు ఆమెపై వివిధ రకాలైన కామెంట్లు చేస్తున్నారు.

సమంత యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నిర్మాతగా మారి పలు సినిమాలను తీస్తుంది. అలా రీసెంట్‌గా ‘శుభం’(Shubham) మూవీకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఇక మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత ‘రక్త బ్రహ్మాండ్’(Raktha Brahmand) అనే మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ సామ్ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటు ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో గన్ పట్టుకుని షూట్ చేస్తున్నట్లు కనిపించింది. ఇక దీనికి టార్గెట్ రీచ్ కావడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎవరిని షూట్ చేద్దామని అలా ప్రాక్టీస్ చేస్తున్నావని కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్‌గా మారిన వీడియో

నెటిజన్ల స్పందన

సమంత యొక్క ఈ వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.