|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్: సీరియల్ నటి కావ్య గౌడ భర్తపై కత్తితో దాడి! ఫ్యామిలీ డ్రామాలో ట్విస్ట్!

Published: 27-01-2026, 9:05 AM
వైరల్: సీరియల్ నటి కావ్య గౌడ భర్తపై కత్తితో దాడి! ఫ్యామిలీ డ్రామాలో ట్విస్ట్!
  • షాకింగ్: సీరియల్ నటి కావ్య గౌడ భర్త సోమశేఖర్‌పై కత్తితో దాడి!
  • కుటుంబ సభ్యులే దాడికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసిన కావ్య గౌడ.
  • బెంగళూరులోని రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన నమోదు.
  • తెలుగు ప్రేక్షకులకు అక్క మొగుడు సీరియల్‌తో పరిచయమైన కావ్య గౌడ.

కన్నడ సీరియల్ నటి కావ్య గౌడ భర్త సోమశేఖర్‌పై జరిగిన దాడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? పూర్తి వివరాలు మీకోసం.

భర్తపై దాడి: కత్తితో దాడి చేసిన దుండగులు!

కన్నడ చిత్ర పరిశ్రమంలో ( Kannada) కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్నడ సీరియల్ నటి నవ్య గౌడ ( Kannada TV actress Kavya Gowda) భర్త సోమశేఖర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమశేఖర్ గాయాలతోనే ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సోమశేఖర్ పై కత్తితో దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా నటి కావ్య గౌడ కూడా సంచలన ఆరోపణలు చేశారు.

కుటుంబ సభ్యులపై కావ్య గౌడ సంచలన ఆరోపణలు!

తమ కుటుంబ సభ్యులే ఈ దాడికి పాల్పడినట్లు కామెంట్ చేశారు. నటి కావ్య గౌడ సోదరి భవ్య గౌడ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఉమ్మడి ఫ్యామిలీలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గొడవ పెరిగి పెద్దదైందట. దీంతో సోమశేఖర్ పై సోదరుడు, బంధువులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని రామ‌మూర్తి న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న‌ల్ ప‌రిధిలో జ‌రిగింది. ఇక ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా అక్క మొగుడు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి కావ్య గౌడ.

రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

A post shared by NEWS9 (@news9live)

కావ్య గౌడ భర్తపై జరిగిన దాడి ఘటన టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.