
మిస్ ఇండియాగా పేరు తెచ్చుకున్న శోభిత ధూళిపాల, తెలుగు సినిమాల్లోనూ నటించింది. తాజాగా ఆమె ఫోటోషూట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. నెటిజన్ల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి.
Key Points
శోభిత ధూళిపాల తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమె ధరించిన దుస్తుల వల్ల లోదుస్తులు కనిపించేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అక్కినేని కోడలుగా శోభిత, ఆమె వ్యక్తిగత జీవితం గురించి చర్చ జరుగుతోంది.
నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
శోభిత ధూళిపాల ఫోటోషూట్ వైరల్
యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళSobhita Dhulipala 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చింది. ‘సైకో రామన్’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగులో ‘గూఢచారి’(Goodachari) ‘మేజర్’ సినిమాల్లో నటించింది. ఇక ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. గత ఏడాది ‘మంకీ మ్యాన్’తో వచ్చిన శోభిత బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు కొద్దికాలంపాటు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో డేటింగ్ చేసింది. సీక్రెట్‌గా పలు వెకేషన్స్‌కు వెళ్లిన వీరు పెద్దలను ఒప్పించి ఎంగ్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
నెటిజన్ల మిశ్రమ స్పందనలు
ఇక గత ఏడాది అన్నపూర్ణ స్టూడియోస్‌లో చైతు, శోభిత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అక్కినేని కోడలు ఇంటి బాధ్యతలు తీసుకుని సినిమాలకు దూరం అయింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టీవ్‌గా ఉండటం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో శోభిత కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో క్రీమ్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె లోదుస్తులు కనిపించేలా పోజులిచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు అబ్బాయిలా ఉంది.. ఏం లేదు లోపల ఉత్తదే డొల్ల అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అక్కినేని కోడలుగా శోభిత
A post shared by Sobhita Dhulipala (@sobhitad)
శోభిత ధూళిపాల ఫోటోషూట్ నెటిజన్లలో చర్చకు దారితీసింది. ఆమె వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ పై ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.


