|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీకి సూపర్ హిట్‌ సినిమా.. ఎక్కడ చూడాలంటే?

Published: 30-07-2025, 10:18 PM
ఓటీటీకి సూపర్ హిట్‌ సినిమా.. ఎక్కడ చూడాలంటే?

తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘డా..డా’ సినిమా ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదలైంది. కవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన 'డా..డా' సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

2

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా 'పాపా' పేరుతో తెలుగులో విడుదలైంది.

4

మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమాను ఇప్పుడు మీరు ఇంటి నుంచే చూడవచ్చు.

‘పాపా’ సినిమా ఓటీటీ విడుదల తేదీ

కవిన్, అపర్ణాదాస్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డా..డా’ . గణేశ్‌ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. పెళ్లికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు .

తాజాగా ఈ మూవీ ఓటీటీ సందడి చేసేందుకు వస్తోంది . ఈ అర్ధరాత్రి నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది . జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది . ఈ మేరకు పాపా మూవీ పోస్టర్ ‌ ను పంచుకుంది . కాగా .. ఈ చిత్రంలో మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు . తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన డా.. డా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు . ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేయండి.

ఎక్కడ చూడాలి?

నటీనటులు మరియు సినిమా కథ

చివరగా, ‘పాపా’ సినిమా ఆహా ఓటీటీలో విడుదల కావడంతో, థియేటర్లలో చూడలేని వారు ఇప్పుడు సులభంగా వీక్షించవచ్చు. ఇంటి వద్దనే సినిమా ఆనందాన్ని పొందండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.