45 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన సినిమా -వసూళ్లు లక్ష

45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన అజయ్ బెల్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ లేడీ కిల్లర్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, థియేటర్లలో కేవలం లక్ష రూపాయల వసూళ్లను మాత్రమే రాబట్టింది. థియేట్రికల్ ఫెయిల్యూర్ కారణంగా OTT విడుదల కూడా నిలిచిపోవడం గమనార్హం

Read more