దేవర’ సినిమా రన్ -బాబోయ్ అన్ని గంటలేంది?
తారక్ నటిస్తున్న “దేవర” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఉత్సాహంతో నింపగా, ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ ప్రతినాయక పాత్రల్లో కనిపించనుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.
Read more125M+ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తున్న ‘దేవర’ సెకండ్ సింగిల్:
శివ కోటటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి…
Read more